Viral video: ఊర మాస్ స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యువతి

Viral video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా మంది జీవితాల్లో భాగం అయింది. చాలా కంటెంట్ ఆకర్షిస్తోంది. కొన్ని వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాషన్ ట్రెండ్ కు తగ్గట్లు చేస్తున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా పాటలకు తమదైన శైలిలో చేసిన డ్యాన్సులు తెగ అలరిస్తున్నాయి. అలాంటి ఓ వీడియోను ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.

young-girl-mass-dance-video-goes-viral
young-girl-mass-dance-video-goes-viral

అదేదో హాట్ వీడియో అనుకుంటే పొరపడినట్లే. ఇది హాట్ నెస్ ఓవర్ లోడెడ్ వీడియో. ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేని విధంగా ఉన్న ఆ వీడియోను చాలా మంది లైక్ చేస్తున్నారు. రవితేజ చేసిన క్రాక్ సినిమాలోని బూంబద్దలు పాట ఎంత పెద్ద హిట్టో చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు ఇదే బూంబద్దలు సాంగ్ కు ఓ ఆంటీ చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అవుతోంది. మాస్ స్టెప్పులతో పాటు హాట్ లుక్స్ తో ఇరగదీసింది.

మాస్ స్టెప్పులకు తగ్గట్లు నడుము ఊపుతు కుర్రకారను నడము ఒంపుల్లో కట్టేసింది. జనాల ముందు స్టేజ్ ముందు స్టేజ్ మీద ఫుల్ ఎనర్జీతో ఆంటీ చేసిన డ్యాన్స్ వీడియో చూసిన కుర్రాళ్లు ఆగం అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టీ పెట్టగానే చాలా మందిని వీక్షించేశారు. ఊర మాస్ స్టెప్పులతో హాట్ ఆంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆంటీ ఎనర్జీ లెవల్స్ చుసి తీరాల్సిందే అంటూ కామెంట్లలో పేర్కొంటున్నారు.

Advertisement

Read Also : Dance Video : వర్షంలో యువతి అందాల విందు.. డ్యాన్స్ తో పిచ్చెక్కిస్తోందిగా!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel