Viral video: ఊర మాస్ స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యువతి
Viral video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా మంది జీవితాల్లో భాగం అయింది. చాలా కంటెంట్ ఆకర్షిస్తోంది. కొన్ని వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాషన్ ట్రెండ్ కు తగ్గట్లు చేస్తున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా పాటలకు తమదైన శైలిలో చేసిన డ్యాన్సులు తెగ అలరిస్తున్నాయి. అలాంటి ఓ వీడియోను ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. అదేదో హాట్ వీడియో అనుకుంటే పొరపడినట్లే. ఇది హాట్ నెస్ ఓవర్ లోడెడ్ వీడియో. … Read more