Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today : కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధ

By Ramesh Babu

Published on: October 28, 2022 7:55 AM

Updated on: October 28, 2022 8:00 AM

gold-prices-today-silver-rates-down-november-6-2022

---Advertisement---

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,280గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,128 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1700 పెరిగి. అలాగే 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల నిన్నటి ధరతో పోల్చితే రూ.1000 పెరిగి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,100 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,710 గా ఉంది. ఒక గ్రాము నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగి. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.583 గా ఉంది. కిలో వెండి 10 గ్రాముల వెండి ధర రూ.5,830 ఉంది. వెండి రూ.58,300 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200పెరిగింది 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gold-and-silver-prices-on-october-28th-2022
gold-and-silver-prices-on-october-28th-2022

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,530 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250  వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ..51,280 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,280 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,800 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,280 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 గా ఉంది. కిలో వెండి ధర రూ.61,800 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,280 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,800 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,280 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,300 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Read Also : Gold prices today : బంగారం ప్రియులకు భారీ షాక్.. కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే? 

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :