Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Anchor anasuya : ఓ వైపు డ్యాన్స్.. మరోవైపు అందాల ఆరబోత.. అనసూయ అంటే ఆ మాత్రం ఉంటది!

Anchor anasuya : అనసూయ.. ఈ పేరు వింటే చాలు.. చాలా మంది కుర్రకారు పిచ్చెక్కిపోతారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె అందంలో మాత్రం ఆ ఛాయలు కనిపించవు. జబర్దస్త్ షోతో

By Vinod Kumar

Published on: June 7, 2022 11:23 AM

Updated on: December 19, 2025 1:19 AM

Anchor anasuya latest dance video goes to viral

---Advertisement---

Anchor anasuya : అనసూయ.. ఈ పేరు వింటే చాలు.. చాలా మంది కుర్రకారు పిచ్చెక్కిపోతారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె అందంలో మాత్రం ఆ ఛాయలు కనిపించవు. జబర్దస్త్ షోతో లైమ్ లైట్ లోకి వచ్చిన అనసూయ.. ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెండి తెరపై రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ.. లక్షలాది మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Anchor anasuya
Anchor anasuya

అయితే అనసూయ తన నాజూకైన నడుము అందాలను ఆరబోస్తూ ఫొటోలు దిగి… వాటిని సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టి కుర్రకారుకు పిచ్చెక్కేలా చేస్తుంటుంది. అయితే తాజాగా అనసూయ ఓ రీల్ చేసింది.అందులో తన నడుముతో పాటు ఎద అందాలను చూపిస్తూ వీడియో చేసింది. అది చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. నీ అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో నీకిదంతా అవసరమా అంటూ తిట్టిపోస్తున్నారు. ఏది ఏమైనా అందం అంటే అనసూయ.. అనసూయ అంటే అందం. అంతే మరి.

Advertisement


Read Also : Anchor Anasuya: ఇన్నేళ్ళ నీ ప్రేమలో అనేక కోణాలు చుసానంటూ భర్తతో కలిసి హ్యాపీ మూడ్ లో ఉన్న అనసూయ.. కారణం అదేనా?

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :