Anchor anasuya: న్యూయార్క్ మేయర్ తో తగ్గేదే లే అంటున్న యాంకర్ అనసూయ, ఏమైందంటే?
Anchor anasuya: యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలెంటెడ్, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈమె.. ఇటీవల న్యూయార్క్ వెళ్లింది. అక్కడి తెలుగు సంఘం దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరు అయింది. అనసూయతో పాటు సింగర్ మంగ్లీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంటుకుంది. అయితే అక్కడి తెలుగు వాళ్లతో కలిసి బతుకమ్మ ఆడారు. అలాగే అక్కడి మేయర్ తో కలిసి … Read more