Guppedantha Manasu : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకీ ఆసక్తికరంగా ట్విస్టులతో దూసుకుపోతోంది. ఇక నేటి ఎపిసోడ్ లో ఏమేమి జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గౌతమ్ కోరికమేరకు రిషి, గౌతమ్ కోసం ఒక లవ్ లెటర్ ను రాసి ఇచ్చాడు. ఇక అది చదివిన గౌతమ్ పొగడ్తలతో ముంచెత్తాడు. అనంతరం గౌతమ్ ఆ లెటర్ చదువుతూ మురిసిపోతాడు. లవ్ లెటర్ ఇస్తే వసుంధర ఏ విధంగా ఫీల్ అవుతుంది అంటూ తనలో తానే ఫీలవుతూ వుంటాడు. ఈ క్రమంలోనే వసుధార కోసం వెతుకుతూ వసు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి వసుధర నీకు ఒక సర్ప్రైస్ అని చెప్తాడు. వసుధార కి ప్రపోజ్ చేయడానికి లవ్ లెటర్ బదులుగా దువ్వెన ఇస్తాడు. అది చూసి రిషి తెగ టెన్సన్ పడుతూఉంటాడు. అప్పడు వసుధార ఏమైంది అని అడగగా ఏమి లేదు అని అంటాడు.
Guppedantha Manasu: వసుధారకు గౌతమ్ లవ్ లెటర్
ఇక రిషి రాసిన లవ్ లెటర్ జగతి మేడమ్ కి దొరుకుతుంది. అది చూసి గౌతమ్ టెన్షన్ పడతాడు. వసుధార, జగతి దగ్గరికి వెళ్ళి ఏమి మేడమ్ ఇది అని అడగగా చదువుతాను విను అంటూ చెప్తుండగా మధ్య లో రిషి వచ్చి ఏమిటి అని అడగగా వసుధర కి ఎవరో లవ్ లెటర్ రాసారు అని చెప్తుంది. అప్పుడు జగతి లెటర్ చదువుతుంది. అది విన్న రిషి గౌతమ్ ని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. వెంటనే జగతి,రిషి ని ఏంటి సార్ ఇది అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు జగతి లెటర్ రాసిన వాడిని వదిలి పెట్టద్దు అంటూ రిషి కి చెప్తుంది.
రిషి ని ఈ విషయం గురించి కాస్త సీరియస్ గా తీసుకోమని చెప్తుంది. ఇక గౌతమ్ నిదానంగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తాడు. ఇక అక్కడికి వచ్చిన మహీంద్ర ఏమి అయ్యింది అని అడగగా ఏమి కాలేదు అంటాడు రిషి. తరువాత రిషి ని గౌతమ్ ని పక్కకు పిలుచుకొని వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. వసుధర ని దిగపెట్టడానికి వచ్చి మార్నింగ్ జరిగిన విషయం గురించి అడుగుతుంది. తరువాత రిషి మార్నింగ్ జరిగిన దాని గురించి ఆలోచిస్తాడు. ఇంతలో వసుధార నీతో మాట్లాడాలి సార్ అని రిషి కి మెసేజ్ చేస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో లవ్ లెటర్ గురించి వసుధార రిషి తో మాట్లాడుతూ ఉంటుందీ.
Read Also : Guppedantha Manasu : గౌతమ్ లవ్ లెటర్‌తో జగతి ముందు అడ్డంగా బుక్కయిన రిషి!
- Guppedantha Manasu Aug 13 Today Episode : జగతిని అవమానించిన దేవయాని.. వసు ముందు మనసులోని మాటలు బయటపెట్టిన రిషి..?
- Guppedantha Manasu Aug 6 Today Episode : దేవయాని మాటలకు ఆలోచనలు పడ్డ రిషి..రిషి గురించి ఆలోచిస్తున్న వసుధార..?
- Guppedantha Manasu : వసుని బాధ పెట్టిన రిషి.. మహేంద్ర గురించి బాధపడుతున్న జగతి..?













