Karthika Deepam: మోనితకు చుక్కలు చూపించిన కార్తీక్.. ఆనంద్ ని తీసుకెళ్లిపోయిన హిమ ఆనందరావు..?

Updated on: November 11, 2022

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత, దీప కు డబ్బులు ఇచ్చేసి ఎక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో మోనిత దీప ఇంటి దగ్గర నుంచి వస్తువు కార్తీక్ గురించి ఆలోచిస్తూ కార్తీక్ కి అసలు గతం గుర్తుకు వచ్చిందా లేదా అని అనుకుంటూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఇంటికి వస్తూ ఉండగా ఇంతలోనే అక్కడ బోటిక్ లో ఆనంద్ రావు ఉండడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. అప్పుడు ఎందుకు అంకుల్ ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది మోనిత. అప్పుడు మోనిత టెన్షన్ పడుతుండడంతో ఎందుకు మోనిత నన్ను చూసి టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు ఆనందరావు.

Advertisement

అప్పుడు మోనిత అంకుల్ ప్లీజ్ ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోండి మీరు పదే పదే ఇక్కడికి వచ్చి నాకు కార్తీక్ జ్ఞాపకాలు గుర్తుకు తీసుకురావద్దండి అని మోనిత నాటకాలు ఆడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఆ దీప ఇంట్లో ఉన్నాడు పొరపాటున ఇక్కడికి వస్తే అడ్డంగా బుక్కైతాను అని అనుకుంటూ ఉంటుంది మోనిత. ఇప్పుడు ఆనందరావు ఇకనుంచి ఆనంద్ ని తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము అని చెబుతాడు.

అరవైపు ఇంట్లో హిమ ఆనంద్ ఆడుకుంటూ ఉండగా మోనిత ఆనందరావు ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇప్పుడు ఆనందరావు బాబుని మాతో తీసుకెళ్తాము అని అడగగా మోనిత కుదరదు నేను పంపించాను అని అంటుంది. కొద్దిరోజులు మాత్రమే పంపించు హిమ చాలా ఫీల్ అవుతోంది అని ఆనందరావు అనడంతో కార్తీక్ అక్కడికి ఎక్కడ వస్తాడో అని మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఇక్కడికి వస్తే మొత్తం ప్లాన్ రివర్స్ అవుతుంది.

వీళ్ళేమో బాబుని పంపించే వరకు ఇక్కడి నుంచి వెళ్లిపోరు ఎలా అయినా బాబుని పంపించి కార్తీక్ కావాలంటే ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చు అనుకొని సరే బాబును తీసుకెళ్లండి అని చెప్పి శివలతకు బాబు బట్టలు సర్దుమని చెబుతుంది మోనిత. అప్పుడు ఇప్పుడే వస్తాను అంకుల్ అనే బయటకు వెళ్తుంది మోనిత. ఇంతలోనే కార్తీక్ ఇంటికి వస్తుండడంతో మౌనిత చాటుగా వెళ్లి ఫోన్ చేసి కార్తీక్ ఇంటికి రావద్దు అక్కడే ఉండు మన శివకు యాక్సిడెంట్ అయింది వెళ్దాం పద అని టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది.

Advertisement

అప్పుడు కార్తీక్ ఎందుకు మోనిత అంత టెన్షన్ పడుతున్నావు ఏమైంది అనటంతో నువ్వు వెళ్దాం పద కార్తిక్ మళ్ళీ చెప్తాను అని అంటుంది. ఇంతలోనే శివ అక్కడికి రావడంతో నీకు యాక్సిడెంట్ అయింది అంట కదా శివ అన్నాడా అనగా ఎవరు చెప్పారు సార్ అనడంతో మోనితషాక్ అవుతుంది. అప్పుడు నిజం చెప్పు మమత ఎందుకు నన్ను బయటకు పంపిస్తున్నావ్ ఇంట్లో ఎవరు ఉన్నారు అని అడగగా ఎవరూ లేరు కార్తీక్ అని అంటుండడంతో ఇంట్లో ఎవరూ ఉన్నారు ఈరోజు ఏదో ఒకటి తేలాలి అని కార్తీక్ లోపలికి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి ఆనందరావు వాళ్ళు లేకపోవడంతో మోనిత ఊపిరి పీల్చుకుంటుంది.

అప్పుడు చూసావా కార్తిక్ ఎవరూ లేరు అంటే నా మాట వినలేదు నన్ను అనవసరంగా మాటలు అంటున్నావు అంటూ దొంగ నాటకాలు ఆడుతుంది. అది సరే ఆనంద్ ఎక్కడ అనడంతో మళ్లీ షాక్ అవుతుంది. ఇప్పుడు వాడితో ఎందుకు కార్తీక్ ఉన్నాడు లే అని అంటుంది మోనిత. ఇంతలోనే శివ అక్కడికి రావడంతో శివ చెంప పగలగొడుతుంది. నేనేం చేశాను మేడం అని అనడంతో ఎందుకు వచ్చావురా ఒక అర్థగంట ఆగి రావాల్సింది అంటూ సీరియస్ అవుతుంది మోనిత. సమయానికి శివలత వారిద్దరిని పంపించి పెద్ద గడ్డం నుంచి తప్పించింది అని ఊపిరి పీల్చుకుంటుంది మోనిత.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel