Karthika Deepam: దుర్గ పీడ వదిలించుకున్న మోనిత.. అసలు విషయం తెలుసుకుని షాకైన కార్తీక్?
Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఇంద్రుడు చేసిన పనికి దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో హిమ చదువుకుంటూ ఉండగా ఇంతలో ఆనంద్ రావు, సౌందర్య అక్కడికి వచ్చి బాగా చదువుకో హిమ బాగా చదివి మీ నాన్న లాగా డాక్టర్ అవ్వాలి అని అంటారు. … Read more