Karthika Deepam: మోనిత చెంప చెల్లుమనిపించిన సౌందర్య.. సౌందర్య తల పగలగొట్టిన మోనిత..?

Karthika Deepam: తెలుగు బుల్లీతెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య శౌర్యతో మాట్లాడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్లు సౌందర్య శౌర్య అంటే చిన్నపిల్ల తనకు తెలియదు కనీసం మీకు అయిన తెలియదా తను అమ్మా నాన్నలు ఉన్నారు అంటే మీరు కూడా అదే నిజమని నమ్ముతూ దాన్ని మరింత పిచ్చి దానివి చేస్తున్నారు అంటూ ఇందిరమ్మ దంపతులపై కోప్పడుతుంది సౌందర్య. ఈరోజు నువ్వు ఏం మాట్లాడడానికి వీల్లేదు నువ్వు నాతో పాటు హైదరాబాద్ కి రావాల్సిందే లేదు నానమ్మ నిన్ను రాను అని అంటుంది. అప్పుడు సౌందర్య నువ్వు చిన్నపిల్లవు కాదు శౌర్య పెద్ద పిల్లవి అయ్యావు ఎక్కడపడితే అక్కడ ఉండకూడదు నాకు కొంచెం చిన్న పని ఉంది అది చూసుకొని వస్తాను ఆలోపు బయలుదేరి ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌందర్య.

Advertisement

మరొకవైపు దీప మోనిత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు దీపా ఇంటి బయట టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా చూసారా డాక్టర్ బాబు ఇంటి తాళాలు లేకపోయే సరికి మనం ఎక్కడికి వెళ్ళాము అని టెన్షన్ పడుతోంది. డాక్టర్ బాబు ఈరోజు నేను మోనిత ని ఏం చేసినా మీరు ఏం మాట్లాడకండి అనడంతో సరే అని అంటాడు కార్తీక్. అప్పుడు ఏంటి డాక్టర్ బాబు ఎవరైనా భార్యని ఏదైనా చేస్తాను అంటే అడ్డుపడతారు కదా అంటే డాక్టర్ బాబుకు నిజంగానే గతం గుర్తుకు వచ్చిందా అని అనుమాన పడుతూ ఉంటుంది దీప.

మరొకవైపు మోనిత నో డౌట్ కార్తీక్ కచ్చితంగా గతం గుర్తుకు వచ్చింది అందుకే ఇంటికి తాళాలు వేసి మరి ఆ దీపతో కలిసి ఎక్కడికో చెక్కేసాడు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి సౌందర్య వస్తుంది. ఇప్పుడు ఏంటి మోనిత ఇక్కడ నిలబడ్డావు అని అనగా ఇంటి తాళాలు లేవు ఆంటీ ఉంటే మిమ్మల్ని పీల్చుకొని వెళ్తాను కదా అని అంటుంది. సరే మోనిత నాతో పాటు పద నేను నీకోసం ఎంత దూరం వచ్చాను కదా నా కోసం రాలేవా అని అనటంతో కారు కీస్ కూడా లేవు ఆంటీ అని అనడంతో వెంటనే సౌందర్య,మోనిత చెంప చెల్లుమనిపిస్తుంది.

నాటకాలు ఆడుతున్నావా అసలు నీ ఇంట్లో ఏం దాచి పెట్టాలి అని కోపంతో అక్కడికి వెళుతుంది సౌందర్య. అప్పుడు సౌందర్య ఇంటి తాలాలు పగలగొడుతూ ఉండగా అప్పుడు మోనిత కిటికీలో నుంచి చూడడంతో అక్కడ కార్తీక్ దీప ఇద్దరు పక్కపక్కన కూర్చుని ఉండటం చూసి మోనిత షాక్ అవుతుంది. అప్పుడు ఏదో ఒకటి చేసి సౌందర్యం ఆపాలి అని చూసిన మోనిత పక్కనే ఉన్న కట్టిని తీసుకొని సౌందర్య తల పగలగొడుతుంది. ఆ తర్వాత దీప అనుమానంతో మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్లి పోవాలి డాక్టర్ బాబు అని కార్తీక్ ని బయటకు పిలుచుకొని వస్తుంది. ఇంతలోనే సౌందర్యకు కట్టు కట్టి శివతో కలిసి కారులో పంపిస్తుంది మోనిత.

Advertisement

ఇప్పుడు కార్తీక్, దీప బయటికి రాగా వెంటనే మోనిత అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావే నువ్వు నా ఇంటి లోపల అని అడగగా అది సరే కానీ ఈ రక్తం ఎవరిది అనటంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎవరో చంపాలని చూసావు కదా అని అనటంతో మోనిత లేదు అని అబద్ధాలు చెబుతూ దీపం మీద కావాలనే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం సీరియస్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ మోనిత మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel