Shruti Haasan : గబ్బర్ సింగ్ హీరోయిన్ డాన్స్ ఇరగదీసిందిగా.. శ్రుతిహాసన్ ఏం చేసిందో చూడండి.. వైరల్ వీడియో..!

Shruti Haasan : శ్రుతిహాసన్.. ఈ అమ్మడుకు ఒకప్పుడు ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ ఉండేది.. ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ గబ్బర్ సింగ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిందో అప్పటి నుంచి ఈ అమ్మడు గ్రాఫ్ పెరిగిపోయింది. వరుస సినిమాలతో శ్రుతిహాసన్ దూసుకెళ్లిపోయింది. ఎంత కమల్ హాసన్ కూతురు అయినా సొంతంగా టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడగలరు అనేది సత్యం.. అయితే ఈ విషయంలో తనకంటూ ప్రత్యేకతను చూపించుకునేందుకు శ్రుతిహాసన్ బాగానే కష్టపడింది. ఈ బ్యూటీ అనగనగ ఒక ధీరుడు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే అందంతో ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

Shruti Haasan Police Get Up Dance Video Viral on Social Media
Shruti Haasan Police Get Up Dance Video Viral on Social Media

ఈ మూవీ తర్వాత శ్రుతిహాసన్ హిట్ తెచ్చిపెట్టలేదు. పవర్ స్టార్ పవన్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ హిట్ సాధించింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో కూడా నటించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో మూవీల్లోనూ శ్రుతిహాసన్ నటించి మెప్పించింది. ఆ తర్వాత శ్రుతి హాసన్ మూవీలకు చాలా గ్యాప్ వచ్చింది.

Shruti Haasan : హీరోయిన్ శ్రుతిహాసన్ వైరల్ వీడియో..!

ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ క్రాక్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. అంతటితో ఆగలేదు. ఉన్నట్టుండి శ్రుతిహాసన్ పోలీస్ డ్రెస్ లో ఒక వీడియోను పోస్టు చేసింది. శ్రుతిహాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ పోస్ట్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది.

Advertisement

లేటెస్టుగా వీడియోను షేర్ చేసింది ఈ అందాల భామ పోలీస్ గెటప్‌లో కనిపించిన అందరిని షాక్ గురిచేసింది. ఈ వీడియో క్రాక్ మూవీ సమయంలో తీసిన వీడియోగా చెప్పవచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న వీరసింహారెడ్డి మూవీలో నటిస్తోంది. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీలోనూ శ్రుతిహాసన్ నటిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్‌లోనూ నటిస్తోంది.

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Read Also : Viral Video : బాబోయ్.. ఈ యువతి నడుమును బొంగరంలా ఎలా తిప్పుతుందో చూడండి.. కుర్రాళ్లలో సెగలు పుట్టించే వీడియో..!

Advertisement

Ramesh Babu

Senior Content Editor

నేను రమేష్ బాబు. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటాను.

Read More

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel