Viral Video: ఎంత సక్కగా అంటూ అందరిని ఓ ఊపు ఊపిన యువతి.. వీడియో వైరల్!

Updated on: July 7, 2022

Viral Video: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా వారిలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ అందరిని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోని కొందరు ఇలా ట్రెండ్ అవుతున్న పాటలకు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎన్నో డాన్స్ వీడియోలను చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో భాష ఏదైనా ఆ సాంగ్ ట్రెండ్ అవుతూ ఉంటే చాలు వెంటనే ఆ పాటకు ఎన్నో డాన్స్ రీల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఆ పాటలు హీరో హీరోయిన్లు ఎలాంటి వస్త్రధారణ ధరిస్తారో అచ్చం అలాంటి కాస్ట్యూమ్ తోనే వీరు కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి ఎంత సక్కా, ఎంతా సక్కగా అనే పాటకు డాన్స్ చేస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు.ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా ఎంతో మంది ఈ యువతి డాన్స్ వీడియో పై కామెంట్లు చేశారు. ఈ పాటలో యువతి తను నా అభి అందాలను తొడల అందాలను చూపిస్తూ డాన్స్ చేయడంతో ఈ వీడియో క్షణాలలో వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు పెద్ద ఎత్తున తనపై ప్రశంశలు కురిపించడమే కాకుండా ఎంతో టాలెంట్ ఉంది సినిమాలలో కూడా ట్రై చేయొచ్చు కదా… అంటూ కొందరు సలహా ఇస్తూ కామెంట్లు చేయగా మరికొందరు హీరోయిన్ పీస్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మొత్తానికి ఈ యువతి చేసిన ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ యువతి డాన్స్ పెర్ఫార్మెన్స్ పై ఓ లుక్ వెయ్యండి.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Priyanka Shenoy Menon (@parihoonnmain)

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel