Bigg Boss OTT Telugu : బిగ్‌బాస్ హౌస్‌లో లైవ్ స్ట్రీమింగ్‌ అని అర్థరాత్రి ఏం చేస్తున్నారో తెలుసా!

Bigg Boss OTT Telugu : బిగ్‌ బాస్‌ అంటేనే అందులో ఉన్న కంటెస్టెంట్స్ లోని కొత్త యాంగిల్ ను చూపిస్తూ.. తమ లో లేని టాలెంట్ ని కూడా ప్రేక్షకులకు చూపించి ఆకట్టుకోవాలని, ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలని తద్వారా ఎలిమినేషన్ కు నామినేట్‌ అయినప్పుడు బయట పడాలని భావిస్తూ ఉంటారు. సాధారణంగా గంట టెలికాస్ట్ అయ్యే షో లోనే వారి ఓవరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు లైవ్ వస్తుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ లో వారి ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం బాబోయ్ అంటున్నారు కొందరు. అర్ధ రాత్రి సమయం లో కూడా ఇప్పుడు ఎవరైనా చూస్తూ ఉంటారు కదా అంటూ కంటెంట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కెమెరాల దగ్గరకు వచ్చి మాట్లాడటం ఒకరి గురించి ఒకరం మాట్లాడుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా జోకులు వేయడం ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ రచ్చ ఇదేనా…!

bigg-boss-non-stop-telugu-bigg-boss-ott-contestants-over-action-trolls
bigg-boss-non-stop-telugu-bigg-boss-ott-contestants-over-action-trolls

అర్ధరాత్రి సమయంలో పడుకోకుండా ఏంట్రా ఈ గొడవ అంటూ కొందరు తిట్టుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఎంటర్టైన్మెంట్ను ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి బిగ్‌ బాస్‌ ఓ టి టి ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందిస్తుంది అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. లైవ్ స్ట్రీమింగ్ అని కొందరు తిట్టిపోస్తున్నారు. షో ఈ వారమే ప్రారంభమైంది కనుక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Read Also : Two Naughty Guys : వీళ్లు మగాళ్లు రా బుజ్జి.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. చివర్లో ఏమైందంటే?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel