Big Boss OTT Telugu : ఎంత మందితో రిలేషన్‌లో ఉన్నానో నాకే తెలియదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటరాజ్ మాస్టర్!
Big Boss OTT Telugu : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ఇప్పటికే 5 సీజన్లను పూర్తి చేసుకొని మొట్టమొదటిసారిగా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ప్రసారమవుతుంది.ఈ క్రమంలోని 17 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటికే వివాదాలు గొడవలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్ ల … Read more