Guru Nanak Jayanti 2022 : మీ స్నేహితులకు, బంధువులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..!

Updated on: November 7, 2022

Guru Nanak Jayanti 2022 : అందరికి హ్యాపీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు 2022 (#HappyGuruNanakJayanti) చెప్పాలనుకుంటున్నారా? గురునానక్ జయంతి పండుగను కార్తీక మాసం పౌర్ణమి రోజున ఎంతో వైభవంగా జరుపుకోవచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలో దేశ విదేశాల్లోని గురుద్వారాలలో అనేక కార్యక్రమాలు, నాగర్ కీర్తనలు నిర్వహిస్తారు. గురునానక్ దేవ్ సిక్కుమతం మొదటి గురువుగా చెప్పవచ్చు.

Happy Guru Nanak Jayanti Wishes 2022 : Send to friends and relatives Happy Guru Nanak Jayanti
Happy Guru Nanak Jayanti Wishes 2022 : Send to friends and relatives Happy Guru Nanak Jayanti

చరిత్రకారుల ప్రకారం.. గురునానక్ దేవ్ 1469వ సంవత్సరంలో కార్తీక పూర్ణిమ రోజున జన్మించారు. ఈ పండుగను గురు పురబ్ లేదా ప్రకాష్ పర్వ్ అని కూడా అంటారు. గురునానక్ జయంతి సందర్భంగా.. గురుద్వారాలలో గురుగ్రంథ సాహిబ్ పఠిస్తారు. అనేక బోధనలు బోధిస్తారు. గురునానక్ జయంతి సందర్భంగా మీ స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు పంపడం మర్చిపోవద్దు. ఈ రోజున భక్తులు గురుద్వారాలలో కూడా సేవలు చేస్తారు.

Guru Nanak Jayanti 2022 :  గురునానక్ జయంతి శుభాకాంక్షలు 

వాహెగురు ఆశీస్సులు ఎల్లప్పుడూ, కలవాలనేది మా కోరిక, గురు దయతో, ఇంట్లో ఆనందంతో వర్థిల్లాలి. వహే గురు మెహర్.. కరీ, గురు పర్వ్ సందర్భంగా లక్షలాది అభినందనలు. గురువా.. నీ కృపతో కార్యాలన్నీ నీ దయతోనే జరుగుతున్నాయి.. నా జీవితం వర్ధిల్లుతోంది. అందరికి గురునానక్ జయంతి శుభాకాంక్షలు.

Advertisement
Happy Guru Nanak Jayanti Wishes 2022 : Send to friends and relatives Happy Guru Nanak Jayanti
Happy Guru Nanak Jayanti Wishes 2022 : Send to friends and relatives Happy Guru Nanak Jayanti

మీరు జీవితంలో ప్రతి సంతోషాన్ని, ప్రతి ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ గురునానక్ జయంతి శుభాకాంక్షలు చెప్పవచ్చు. గురునానక్ జయంతి సందర్భంగా.. మీరు ఈ ప్రత్యేక శుభాకాంక్షల సందేశాన్ని మీ స్నేహితులు-బంధువులకు Facebook, Instagram, Messenger, SMS ద్వారా పంపవచ్చు. మీరు ఈ శుభాకాంక్షలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయవచ్చు.

Read Also : Actress Mahalakshmi : మహాలక్ష్మికి నా భర్తతో అఫైర్ ఉంది.. అందుకే మొదటి భర్త వదిలేశాడు.. జయశ్రీ షాకింగ్ కామెంట్స్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel