Guru Nanak Jayanti 2022 : మీ స్నేహితులకు, బంధువులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..!
Guru Nanak Jayanti 2022 : అందరికి హ్యాపీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు 2022 (#HappyGuruNanakJayanti) చెప్పాలనుకుంటున్నారా? గురునానక్ జయంతి పండుగను కార్తీక మాసం పౌర్ణమి రోజున ఎంతో వైభవంగా జరుపుకోవచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలో దేశ విదేశాల్లోని గురుద్వారాలలో అనేక కార్యక్రమాలు, నాగర్ కీర్తనలు నిర్వహిస్తారు. గురునానక్ దేవ్ సిక్కుమతం మొదటి గురువుగా చెప్పవచ్చు. చరిత్రకారుల ప్రకారం.. గురునానక్ దేవ్ 1469వ సంవత్సరంలో కార్తీక పూర్ణిమ రోజున జన్మించారు. ఈ పండుగను గురు పురబ్ లేదా … Read more