Actress Poorna : కుర్రకారుకు పిచ్చెక్కించేలా ఒంపుసొంపులన్నీ చూపిస్తూ పూర్ణ డ్యాన్స్..!

Actress Poorna : షమ్నా కాసిం.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఢీ షోతో మరింత దగ్గర అయ్యింది. ఇండస్ట్రీలోకి రాక ముందు ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా ఉంది. తర్వాత 2004లో మంజు పోలోరు పెంకుట్టని అనే మళయాళ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత మోడల్ గా రెండు సినిమాల్లో నటించి ఆపై హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఇక అప్పటి నుంచి పూర్ణకి తిరుగు లేకుండా పోయింది. శ్రీ మహాలక్ష్మి అనే చిత్రంలో తెలుగు అభిమానుల మనసును గెలుచుకుంది. కానీ ఆ సినిమాతో పూర్ణాకి అంత పేరు రాలేదు. దాని తర్వాత అల్లరి నరేష్ తో జంటగా నటించి సీమటపాకయ్ అనే చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అవును సినిమాతో మరింత క్రేజ్ ను సంపాదించుకుంది.

ఫ్యామిలీ మొత్తం చూసే ఢీ షోకి పూర్ణ జుడ్జిగా వ్యవహరించింది. ఎవరైనా కంటెస్టెంట్ బాగా డ్యాన్స్ వేస్తే పూర్ణ ఆ కంటెస్టెంట్ బుగ్గ కొరికేది. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ పనిని అసలు ఒప్పకోలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫటోలను అప్ లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె డ్యాన్స్ చేసి ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో తన ఒంపుసొంపులన్నీ కనిపించేలా జీన్స్ వేస్కొని కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇది చూసిన వారంతా చాలా హాట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓ సారి ఈ వీడియో చూసేయండి.

Advertisement

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel