Actress Poorna: ఒకే ఒక్క ఫొటోతో పెళ్లి వార్తలకు చెక్ పెట్టిన పూర్ణ.. మీరే చూడండి!
Actress Poorna: నటి పూర్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే ఆమె తనకు పెళ్లి కుదిరినట్లు అధికారికంగా ప్రకటించింది. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పూర్ణ పెళ్లి చేస్కోబోతుంది. అసిఫ్ అలీ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సీఈఓ, ఫౌండర్ అన్న సంగతి తెలిసిందే. జమా అల్ మెహరి అనే సంస్థను కూడా స్థాపించి కొత్త ఆఫీసులు ప్రారంభించారు. అంతేకాకుండా సెలబ్రిటీలకు యూఏఈ వీసాలను కూడా ఏర్పాటు … Read more