Actress Poorna : కుర్రకారుకు పిచ్చెక్కించేలా ఒంపుసొంపులన్నీ చూపిస్తూ పూర్ణ డ్యాన్స్..!
Actress Poorna : షమ్నా కాసిం.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఢీ షోతో మరింత దగ్గర అయ్యింది. ఇండస్ట్రీలోకి రాక ముందు ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా ఉంది. తర్వాత 2004లో మంజు పోలోరు పెంకుట్టని అనే మళయాళ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత మోడల్ గా రెండు సినిమాల్లో నటించి ఆపై హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఇక అప్పటి నుంచి పూర్ణకి తిరుగు లేకుండా పోయింది. శ్రీ మహాలక్ష్మి … Read more