Whatsapp Tips : డేటాను, బ్యాటరీని కాపాడుకునే అద్బుతమైన టిప్స్, ఏం చేయాలంటే?

Whatsapp Tips : చాలా మంది ఫోన్లలో తరచుగా డాటా బ్యాలెన్స్ అయిపోవడం, లేదంటే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడం జరుగుతుంది. వీటన్నిటికి కారణం.. ఎక్కవగా ఫోన్ వాడటం.. అందులోనూ వాడే బ్రౌజర్లు, వీడియో స్ట్రీమింగ్, మెసేజింగ్ యాప్స్ వంటి బ్యాక్ గ్రౌండ్ లోనే డేటాను వాడుకుంటాయి వీటిని అసలు వాడకపోయినా అవి మాత్రం తమ పనిని తాము చేస్కుంటూ.. నెట్ బ్యాలెన్స్ తో పాటు ఛార్జింగ్ కూడా అయిపోయేలా చేస్తుంటాయి.

amazing-tips-to-save-internet-data-and-battery
amazing-tips-to-save-internet-data-and-battery

ప్రముఖ మెసేజిగ్ కంపెనీ వాట్సాప్ కూడా బ్యాక్ గ్రౌండ్ లో చాలా డేటానే వినియోగిస్తోంది. దీని వల్ల యూజర్లకు త్వరగా డేయా అయిపోతుంది. రియల్ టైం మెసేజ్ లు ఇన్ఫర్మేషన్ అందించేందుకు వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ లో నిత్యం రన్ అవుతూనే ఉంటుంది. అందుకే డేటా ఖర్చు అయిపోవడంతో పాటు బ్యాటరీ ఛార్జింగ్ కూడా నిల్ అవుతుంది. అయితే ఇలా జరగకుండా డాటాలో పాటు బ్యాటరీని సేవ్ చేస్కోవాలనుకుంటే ఏం చేయాలో చూద్దాం.

Advertisement

డాటా షేరింగ్, బ్రౌజింగ్, బ్రాడ్ కాస్టింగ్, మీడయా అప్ డేట్స్ వంటి యాప్ యాక్టివిటీలకు యూజర్లు పరిమితులు సెట్ చేయాలి. ఎన్ని లిమిట్స్ సెట్ చేస్కున్నా కొన్ని యాప్ లు మాత్రం బ్యాక్ గ్రౌండ్ లో డైరెక్ట్ గా రన్ అవుతాయి. వీటిని ఇండివిడ్యువల్ డిసేబుల్ చేయడం, వాట్సాప్ నుంచి ఇంటర్నెట్ కనెక్టివిటీని నిలిపివేయడం వంటివి చేయడం వలల్ మొబైల్ డేటాతో పాటు ఛార్జింగ్ ను కూడా సేవ్ చేస్కోవచ్చు.

Read Also : Whatsapp New Feature : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌.. బాబోయ్ ఏంటి యాప్ ఇలా మారిపోయింది..!

Advertisement