Mahesh Babu: అభిమానుల కోసం మొదటిసారిగా మాస్ స్టెప్పులు వేసిన మహేష్ బాబు..!
Mahesh Babu: ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి రీజనల్ సినిమాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా గురించి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి సినిమా గురించి నెగిటివ్ … Read more