Sitara Mahesh Babu Pics : క్యూట్ పిక్.. మహేష్ గారాలపట్టి సితార ఫైటింగ్.. ఫొటోలో వ్యక్తి ఎవరో తెలుసా?

Sitara Mahesh babu Pics : Superstar Mahesh Babu daughter Sitara Ghattamaneni shares Pics Viral

Sitara Mahesh Babu Pics : సూపర్ స్టార్ మహేష్ బాబు గారలపట్టి సితార (Sitara) గట్టమనేనికి ఫాలోయింగ్ మాములుగా లేదు. సితార సోషల్ మీడియాలో ఏం చేసినా అది సెన్సేషనే.. మహేశ్ బాబు, నమ్రత కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన పలు అంశాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇటీవల సితార కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఆసక్తికరమైన పోస్టులను పెడుతోంది. తాను ఎవరితో ఫైటింగ్ చేస్తున్న ఫొటోను ఇన్ స్టాలో … Read more

Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… కొత్త మూవీ స్టార్ట్ !

mahesh-babu-and-trivikram-srinivas-new-movie-started-with-pooja-ceremony

Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈరోజు ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కనిపించనున్నారు. ఈ మూవీ ఈ సంస్థలో రూపొందుతున్న ఏడో చిత్రం. అలానే మహేష్ బాబు కెరీర్ … Read more

Mahesh Babu : హీరో మహేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.. అన్నయ్యా.. నాకు అన్నీ నువ్వే..!

mahesh-babu-mahesh-babu-emo

Mahesh Babu : టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, ప్రిన్స్‌ మహేష్ బాబు సోదరుడు నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు (56) మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. గతకొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న రమేశ్ బాబు శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం జూబ్లీ హిల్స్‏లోని మహాప్రస్థానంలో రమేశ్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. రమేశ్ అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తుది … Read more

Shakila Comments : మహేశ్ బాబు నన్ను అలాగే పిలిచేవాడు.. షకీల షాకింగ్ కామెంట్స్!

shakila-comments-shakila-shocking-comments-on-hero-mahesh-babu

Shakila Comments : షకీలా.. ఈ యాక్టర్ గురించి సౌత్ ఇండస్ట్రీలో తెలియని వారుండరు. మళయాళం ఇండస్ట్రీకి చెందిన షకీలా కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా బీ గ్రేడ్ పాత్రలు పోషించాల్సి వచ్చిందట.. ఆ తర్వాత తనకు ఎప్పుడూ మంచి పాత్రలు రాలేదని, దీంతో గోల్డ్, వ్యాంప్ పాత్రలు పోషించాల్సి వచ్చిందని ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది. అస్సలు తను సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది, తన కుటుంబ సభ్యులు ఎందుకు మోసం చేశారు, … Read more

RGV Comments : ఆర్జీవీ మరో సంచలనం.. అల్లు అర్జున్ సూపర్.. రజినీ, చిరు, మహేశ్ బాబు అందరూ వేస్టేనట..!

rgv-ram-gopal-varma-shocking-comments-on-allu-arjun-and-rajinikanth-mahesh-babu

RGV Comments : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఓ సెన్సెషన్.. ఈయన ఎప్పుడైనా ఫ్రీ మైండ్‌తో ఉన్నాడంటే ఎవరో ఒకరి మీద బాంబ్ పేలుస్తాడు. తాజాగా ఆర్జీవీ ‘పుష్ప ది రైజ్’ ట్రైలర్ పై స్పందించాడు. ఇందులో కొత్తేమి ఉంది, మహా అంటే ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తాడు అనుకుంటాం.. నిజమే అది అందరూ ఊహించవచ్చు. హీరో అల్లు అర్జున్ లేదా దర్శకుడు సుకుమార్, సినిమాలోని స్టోరీ పరంగా చేసిన … Read more

Rajamouli Movie Mahesh Babu : రాజమౌళి నెక్స్ట్ మూవీ మహేశ్‌తోనే… అందుకోసం ఓ ప్రాజెక్టును వదులుకున్న జక్కన్న..

Rajamouli Movie Mahesh Babu

Rajamouli Movie Mahesh Babu : టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇది రాజమౌళి డైరెక్షన్‌లో వస్తుంది. వచ్చ సంక్రాంతికి దీనిని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇద్దరు పెద్ద హీరోల కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక ఈ మూవీలోని ఇద్దరు హీరోలు ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌ను పాన్ ఇండియా … Read more

Join our WhatsApp Channel