Vegetable prices :హైదరాబాద్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో టమాటాలు 22 రూపాయలు పలుకుతోంది. అలాగే నిన్న కాస్త తక్కువగా ఉన్న కూరగాయల ధరలు ఈరోజు 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగాయి. అయితే హైదరాబాద్ రైతు బజార్ లలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కిలో టమాటాలు 22, కిలో పచ్చి మిర్చి 60, కిలో వంకాయలు 18, కిలో బెండకాయలు 35, కిలో క్యాప్సికం 55, కిలో కాకరకాయ 33, కిలో బీరకాయ 33, కిలో క్యాబేజీ 13, కిలో దొండకాయ 18, కిలో గింజ చిక్కుడు 45, కిలో గుండు బిన్నీస్ 75, కిలో గోకర కాయ 28, కిలో దోసకాయ 11, కిలో క్యాలీ ఫ్లవర్ 18, కిలో బీట్ రూట్ 11, కిలో ఉల్లిగడ్డ 10, కిలో ఆలుగడ్డ 25, ఒక సొరకాయ 15, కఒక మునగకాయ 4 నుంచి 5, ఒక మామిడి కాయ 10 నుంచి 12 రూపాయలు, డజన్ నిమ్మకాయలు 45 నుంచి 50 రూపాయలు, కిలో క్యారెట్ 21, మొరంగడ్డ కిలో 13, కిలో కందగడ్డ 23, గుమ్మడికాయ 11, పొట్లకాయ 15, అరటి కాయ 9, ఒక ముల్లంగి 3 నుంచి 5 రూపాయలు పలుకుతోంది.
Read Also :Vegetable prices : ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?