Vegetable prices : కూరగాయల ధరలకు రెక్కలు.. భాగ్యనగరంలో ఎంతంటే?
Vegetable prices :హైదరాబాద్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో టమాటాలు 22 రూపాయలు పలుకుతోంది. అలాగే నిన్న కాస్త తక్కువగా ఉన్న కూరగాయల ధరలు ఈరోజు 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగాయి. అయితే హైదరాబాద్ రైతు బజార్ లలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిలో టమాటాలు 22, కిలో పచ్చి మిర్చి 60, కిలో వంకాయలు 18, కిలో బెండకాయలు 35, కిలో క్యాప్సికం … Read more