Horoscope Today : ఈరోజు అంటే గురువారం అక్టోబర్ 6 తేదీ పన్నెండు రాశుల వాళ్లకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. గ్రహాల గమనం ఏ రాశుల వాళ్లకి ప్రతికూలంగా ఉంది, జ్యోతిష్య పండితులు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారు వంటి విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశ.. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది.
కన్య రాశి.. ప్రస్తుతం అన్ని విధాలా మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలు ఇశ్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ఆర్ధిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది.
Read Also : Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు ఈరోజు అస్సలే బాలేదు, జాగ్రత్త సుమీ!