Telugu NewsDevotionalHoroscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు ఈరోజు అస్సలే బాలేదు, జాగ్రత్త సుమీ!

Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు ఈరోజు అస్సలే బాలేదు, జాగ్రత్త సుమీ!

Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం నాడు పన్నెండు రాశుల వాళ్ల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. మఖ్యంగా ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల రెండు రాశుల వాళ్లకు ఈరోజంతా అస్సలే బాలేదని తెలిపారు. వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమ మంచిదని చెబుతున్నారు. అయితే ఈ రెండు రాశులు ఏంటి, వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
These two zodiac signs are be care ful in this day
These two zodiac signs are be care ful in this day

సింహ రాశి.. సింహ రాశి వాళ్లు మొదలు పెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ నోరుజారి మాట అనకూడదు. వీలయితే వారికి దూరంగా ఉండటమే చాలా మంచిది. ఆంజనేయ స్వామిని ఆరాధించాలి.

Advertisement

కుంభ రాశి.. కుంభ రాశి వాళ్లకు ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఏవైనా మంచి పనులు కానీ, కచ్చితంగా జరగాలి అనుకున్నవి కానీ ఈరోజు ప్రారంభించకపోవడమే మంచిది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది.

Advertisement

Read Also : Weekly horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకు లక్కే లక్కు, మీరున్నారోమే చూస్కోండి!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు