HomeLatestPetrol Prices Today : స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!

Petrol Prices Today : స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!

దేశంలో ఇంధన ధరలు ఐదో రోజూ కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. 21 రోజుల వ్యవధిలో దాదాపు 17 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి చమురు సంస్థలు. అయితే గురు వారం నుంచి నేటి వరకు మాత్రం విరామం ఇచ్చాయి.దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర​ రూ. 96.71గా ఉంది. అయితే ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
  •  వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.
  • గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది.
  • వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.88కు చేరుకుంది. డీజిల్ ధర రూ.105.66కు ఎగ బాకింది.

Advertisement
RELATED ARTICLES

Most Popular

Recent Comments