KGF 2 Trailer : పాన్ ఇండియా మూవీ KGF 2 నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. యష్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కేజీఎఫ్2 ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే కేజీఎఫ్ 1 మొదటి పార్ట్ తో పాన్ ఇండియా మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
2018లో మొదటి పార్ట్ రిలీజ్ అయింది. ఆ తర్వాత నుంచి రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా? అని యష్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడూ మూవీ రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. దాదాపు మూడేళ్లుగా కేజీఎఫ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇదివరకే కేజీఎఫ్ 2 టీజర్ విడుదలైంది. 200 మిలియన్లపైనే వ్యూస్ సొంతం చేసుకుంది.
ఇప్పుడు కేజీఎఫ్ 2 మూవీ నుంచి కొత్త అప్ డేట్ వచ్చింది. కేజీఎఫ్ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. KGF 2 Trailer మార్చి 27న సాయంత్రం 6:40 నిమిషాలకు రిలీజ్ కానుంది. KGF 2 మూవీ ఏప్రిల్ 2న రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ ఎన్నో వ్యూస్ సాధించి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.
There is always a thunder before the storm ⚡#KGFChapter2 Trailer on March 27th at 6:40 pm.
AdvertisementStay Tuned: https://t.co/QxtFZcv8dy@Thenameisyash @prashanth_neel@VKiragandur @hombalefilms @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7
#KGF2TrailerOnMar27 pic.twitter.com/4TBuGaaUKhAdvertisement— Hombale Films (@hombalefilms) March 3, 2022
Advertisement
Read Also : Samantha: నా ప్రణాళికలన్ని శిథిలమైపోయాయి… పరోక్షంగా విడాకుల గురించి సమంత పోస్ట్!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world