KGF 2 Trailer : KGF ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘KGF 2’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
KGF 2 Trailer : పాన్ ఇండియా మూవీ KGF 2 నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. యష్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కేజీఎఫ్2 ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే కేజీఎఫ్ 1 మొదటి పార్ట్ తో పాన్ ఇండియా మూవీ భారీ విజయాన్ని అందుకుంది. 2018లో మొదటి పార్ట్ రిలీజ్ అయింది. ఆ తర్వాత నుంచి రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా? అని యష్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడూ మూవీ … Read more