Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

KGF 2 Trailer : KGF ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘KGF 2’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

KGF 2 Trailer : పాన్ ఇండియా మూవీ KGF 2 నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. యష్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కేజీఎఫ్2 ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే కేజీఎఫ్ 1 మొదటి పార్ట్ తో పాన్ ఇండియా మూవీ భారీ విజయాన్ని అందుకుంది. 2018లో మొదటి పార్ట్ రిలీజ్ అయింది. ఆ తర్వాత నుంచి రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా? అని యష్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడూ మూవీ ... Read more

By Vinod Kumar

Published on: March 3, 2022 8:08 PM

Updated on: March 3, 2022 8:11 PM

KGF 2 Trailer KGF Chapter 2 Trailer to be released March 7 of this month

---Advertisement---

KGF 2 Trailer : పాన్ ఇండియా మూవీ KGF 2 నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. యష్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కేజీఎఫ్2 ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే కేజీఎఫ్ 1 మొదటి పార్ట్ తో పాన్ ఇండియా మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

2018లో మొదటి పార్ట్ రిలీజ్ అయింది. ఆ తర్వాత నుంచి రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా? అని యష్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడూ మూవీ రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. దాదాపు మూడేళ్లుగా కేజీఎఫ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇదివరకే కేజీఎఫ్ 2 టీజర్ విడుదలైంది. 200 మిలియన్లపైనే వ్యూస్ సొంతం చేసుకుంది.

KGF 2 Trailer : KGF Chapter 2 Trailer to be released March 7 of this month
KGF 2 Trailer : KGF Chapter 2 Trailer to be released March 7 of this month

ఇప్పుడు కేజీఎఫ్ 2 మూవీ నుంచి కొత్త అప్ డేట్ వచ్చింది. కేజీఎఫ్ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. KGF 2 Trailer మార్చి 27న సాయంత్రం 6:40 నిమిషాలకు రిలీజ్ కానుంది. KGF 2 మూవీ ఏప్రిల్ 2న రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ ఎన్నో వ్యూస్ సాధించి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.

Read Also : Samantha: నా ప్రణాళికలన్ని శిథిలమైపోయాయి… పరోక్షంగా విడాకుల గురించి సమంత పోస్ట్!

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.