Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Surya: సూర్య ET ఫ్రీ రిలీజ్ కోసం ముఖ్య అతిథులుగా టాలీవుడ్ ప్రముఖులు.. ఎవరంటే?

Surya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య  ‘ఎతర్క్కుం తునింధవన్‌’ (ET) సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటానికి రెడీగా ఉన్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ఈ పోస్టర్లు ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ పాత్రలో నటించారు. ఈ సినిమా మార్చి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ... Read more

By Ramesh Babu

Published on: March 3, 2022 4:49 PM

Updated on: March 3, 2022 4:49 PM

---Advertisement---

Surya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య  ‘ఎతర్క్కుం తునింధవన్‌’ (ET) సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటానికి రెడీగా ఉన్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ఈ పోస్టర్లు ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ పాత్రలో నటించారు. ఈ సినిమా మార్చి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నేడు సాయంత్రం 6 గంటలకు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నేడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని దస్పల్లా కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు.ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు టాలీవుడ్ కు చెందిన ముగ్గురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వీరిలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, అలాగే హీరో రానా ముఖ్య అతిథులుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనబోతున్నారు.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమా తెలుగు,హిందీ, కన్నడ,మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లో టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ క్రమంలోనే ఈ సినిమా 10వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక సూర్య నటించిన సినిమాలకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే తమిళంలో సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ చేసి తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే సూర్యకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. మరి ఈ సినిమా ద్వారా సూర్య ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!