Gold Prices Today : స్థిరంగా బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Gold Prices Today : ఏపీ, తెలంగాణలో బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. ఈరోజు కూడా అదే ధర కొనసాగుతోంది. అయితే 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 51 వేల 980 రూపాయలుగా ఉంది. అంటే గ్రాము బంగారం ధర 5 వేల 198 రూపాయలు అన్నమాట. అలాగే వెండి ధర మాత్రం మరింత తగ్గింది.

నిన్నటితో పోలిస్తే… తులం వెండి ధర 8 రూపాయలు తగ్గింది. ఈరోజు కిలో వెండి ధర 71 వేల 300 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
  • హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. కిలో వెండి ధర రూ.71, 300 వద్ద కొనసాగుతోంది.
  • 10 గ్రాముల పసిడి ధర విజయవాడలో రూ.51, 980 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71, 300గా ఉంది.
  • వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,980గా ఉంది. కేజీ వెండి ధర రూ.71, 300 వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.51,980గా ఉంది. కేజీ వెండి ధర రూ.71, 300 వద్ద కొనసాగుతోంది.

Read Also : Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?

Advertisement