Black Thread : కాలికి నల్లని దారాన్ని ఎందుకు కట్టుకుంటారో తెలుసా..!

devotional-news-about-tieng-black-thread-for-leg-in-telugu

Black Thread : నేటి కాలంలో చాలా మంది కాళ్ల‌కు న‌ల్ల‌దారం క‌ట్టుకుంటున్న విష‌యం అందరికీ తెలిసిందే. కాలి మ‌డ‌మ‌ల ద‌గ్గ‌ర న‌ల్ల‌ని దారాన్ని క‌ట్టుకుంటున్నారు. సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. దీంతో వారిని చూసి ఫ్యాన్స్ కూడా ఇలా క‌ట్టుకుంటున్నారు. ఇలా కాళ్ల‌కు న‌ల్ల దారం క‌ట్టుకోవ‌డం అనేది ఎక్కువైంది. అయితే దీన్ని చాలా మంది ఫ్యాష‌న్ కోసం క‌ట్టుకుంటున్నారు. కానీ దీంతో వాస్త‌వానికి ఆధ్యాత్మిక ప‌రంగా కూడా ప‌లు లాభాలు క‌లుగుతాయి. … Read more

Devotional Tips : పూజ గదిలో పూజకు ఎలాంటి విగ్రహాలను ఉపయోగించాలో తెలుసా?

do-you-know-what-kind-of-idols-to-use-for-worship-in-the-houses-in-telugu

Devotional Tips : సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన ఇంటిలో పూజలు చేయడం సర్వసాధారణం. అయితే ఈ విధంగా ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం కోసం ఎన్నో రకాల విగ్రహాలను ఉపయోగిస్తూ ఉంటారు.అయితే మార్కెట్లో మనకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే విగ్రహాలను తీసుకొని పూజ గదిలో పూజ చేయడం చూస్తుంటాము. నిజానికి పూజకు ఏవిపడితే అలాంటి విగ్రహాలు ఉపయోగించకూడదు కేవలం కొన్ని విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు. మరి పూజకు ఎలాంటి విగ్రహాలను … Read more

Devotional News : దేవాలయాల్లో ప్రసాదంగా పులిహోర పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా..!

devotioanl-news-about-reasons-behind-pulihora-as-prasadam-in-telugu

Devotional News : దేవాలయాలను సందర్శించిన సమయంలో దేవుడికి పులిహోరను భక్తులకు నైవేద్యంగా అందిస్తుంటారు. కొన్ని దేవాలయాలలో పులిహోర నైవేద్యంగా ఇస్తుంటారు. అందులో చాలా ప్రత్యేకత ఉంది. పులిహోర అనగానే చాలామంది చాలా ఇష్టంగా తింటుంటారు. అలా దేవుడికి నైవేద్యంగా సమర్పించే నైవేద్యాల్లో పులిహోరకు చాలా ప్రాధాన్యత అందిస్తోంది. పులిహోరకు ప్రత్యేకత రావడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. పురాణాల్లో పరిశీలిస్తే.. పాండవులలో భీష్ముడు వంటవాడిగా వంటలు చేసేవాడు.. అలాగే ఎన్నో వంటలను అద్భుతంగా భీముడు తయారుచేసేవాడు. … Read more

Sri Hanuman : శ్రీ హనుమాన్ విజయోత్సవ విశిష్టత ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

do-you-know-the-significance-and-importance-of-sri-hanuman-in-telugu

Sri Hanuman : శ్రీరాముడు, సీత, లక్ష్మణుల పాత్రలు ఎంతనో.. శ్రీ ఆంజనేయుని పాత్ర కూడా అంతే ముఖ్యం. ఇక శ్రీరాముడు తన భార్య, తమ్ముడితో అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఆ సమయంలో రావణుడు సీతను అపహరించడంతో.. శ్రీరాముడు మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటాడు. ఇక ఆ సమయంలోనే అడవిలో రాముడికి హనుమంతుని పరిచయం ఏర్పడటంతో.. అప్పటి నుంచి ప్రతి విషయంలో శ్రీరాముడి కష్టాలకు, సంతోషాలకు తోడుగా, నీడగా ఉన్నాడు. శ్రీరాముడు తన సర్వస్వంగా భావించిన హనుమంతుడు.. … Read more

Lord Shiva Worship : శివారాధన చేస్తే శనిదోష సమస్యలకు స్వస్తి…

lord-shiva-worship-details-and-tips-for-wises-fulfill-in-telugu

Lord Shiva Worship : హిందూ మతంలో చాలామంది సోమవారం శివారాధన చేస్తారు. దేవతల దేవుడిగా పిలువబడే మహాదేవుడు చాలా సరళుడు, అమాయకుడు అందుకే అతడిని భక్తులు భోలేనాథ్ అని పిలుస్తారు. శివుని ఆరాధన ఏ రోజున ఏ సమయంలోనైనా చేయవచ్చు అయితే సోమవారం శివారాధనకు ప్రత్యేకంగా అంకితం చేశారు. అంతేకాదు సోమవారం శివుడిని పూజించిన వెంటనే అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. శివుని ఆరాధనకు సంబంధించిన కొన్ని సాధారణ చర్యల గురించి తెలుసుకుందాం. మీ జాతకంలో … Read more

Palmistry : మీ చేతిలో ఈ గుర్తు ఉందా.. ఒకసారి చూసుకోండి!

do-you-have-this-type-of-symbol-on-your-palms-in-telugu

Palmistry : అర చేతుల్లోని గీతలను చూసి భూతః భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్పే శాస్త్రాన్ని హస్తసాముద్రికం అంటారు. దీనిని ఇంగ్లీష్‌లో పామిస్ట్రీ అని పిలుస్తారు. అరచేతిలోని గీతలు, వాటి వంపులు చూసి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పేస్తారు హస్తసాముద్రిక నిపుణులు. అరచేతుల్లోని గీతలు ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవు. కానీ కొన్ని గీతలు నిర్ధిష్టంగా ఉంటాయి. వాటి ఆధారంగానే హస్తసాముద్రిక నిపుణులు భవిష్యత్తును చెప్పేస్తారు. ఈ గీతలను బట్టి పనుల్లో విజయం, వివాహం, … Read more

Lord Shani : శనిదేవుడి అనుగ్రహం కలిగి శని దోషం తొలగిపోవాలంటే ఇలా పూజ చేయాలి…!

if-you-want-to-get-rid-shani-effect-you-have-to-worship-like-this-in-telugu

Lord Shani : మాములుగా శనీశ్వరుడు పేరు చెప్పగానే చాలామంది భయపడుతూ ఉంటారు. శనీశ్వరుడు ప్రభావం జీవితంలో ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు.కొంతమంది అయితే శనీశ్వరుడి గుడికి వెళ్ళాలన్న కూడా భయపడుతూ ఉంటారు. శనీశ్వరుని పూజించడం వల్ల ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడట. మరి శనీశ్వరుని ఏ విధంగా పూజించాలి. అందుకు ఎటువంటి పూజలు చేయాలి. ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామంది శనీశ్వరుడుని ఎక్కువగా శని శని అని పిలుస్తూ ఉంటారు. అయితే శనీశ్వరుని ఎప్పుడూ కూడా … Read more

Gayatri mantra : గాయత్రీ మంత్రం జపించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

do-you-know-the-benifits-of-chanting-gayatri-mantra-in-telugu

Gayatri mantra : గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి నుంచి ఉఫశమనం లభిస్తుంది. అందకే చాలా మంది గాయత్రీ మంత్రాన్ని పఠిస్తుంటారు. అయితే గాయత్రీ మంత్రాన్ని సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం, సూర్యాస్తమయ సమయంలో చదవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దుఃఖం, బాధలు, దరిద్రం, పాపాన్ని పోగొట్టడంలో గాయత్రీ మాత ముందుంటుంది. ఆమెను కటాక్షం పొందాలంటే గాయత్రీ … Read more

Chanakya Niti: జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే… చాణిక్య నీతి!

chanakya-niti-in-telugu-keep-these-things-in-mind-while-choosing-a-life-partner-for-marriage

Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే అతనిలో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి అనే విషయాల గురించి తన గ్రంథం ద్వారా తెలియజేశారు. ఇలా ఆచార్య చాణిక్యుడు ఒక మనిషి తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలను తెలియ చేశారు.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైన వేడుక … Read more

Ganesh pooja : ఇలా చేస్తే అప్పుల బాధలు పోయి కోటీశ్వరులవుతారు..

ganapathhi-pooja-tellajilledu-veruto-chesina-ganapathi-pooja-appula-badhalu-pothayi

Ganesh pooja : అందరు దేవుళ్లలోకెల్లా గణేష్ ముఖ్యుడు, ఆద్యుడు. ఏ దేవునికి పూజా చేయాలన్న మొదట గణపతిని ఆరాధించాలి. మనసారా కోలిస్తే కోరిన కోర్కేలు తీరుస్తాడు గణనాథుడు. విశిష్టమైన ఆధ్యాత్మిక వస్తువుల్లో శ్వేతార్కమూలం అంటే తెల్ల జిల్లేడు ఒకటి. దీన్ని సాక్షాత్తు గణపతి స్వరూపంగా పరిగణిస్తారు. అరుదుగా ఒక్కొక్కసారి శ్వేతార్కమూలం(తెల్ల జిల్లేడు) గణపతి ఆకారంలో లభిస్తూ ఉంటుంది. అది మరింత విశిష్టమైనది. శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల జాతకంలోని కేతు గ్రహ దోషాలు వాటి వల్ల … Read more

Join our WhatsApp Channel