Baby Viral Dance : అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్‌తో.. సామ్ సాంగ్‌కు చిన్నారి డ్యాన్స్!

baby-curtest-and-energetic-viral-dance

Baby Viral Dance :  చిన్న చిన్న పిల్లలు.. అప్పుడప్పుడే అడుగులు వేస్తుంటారు. కానీ టీవీలోనో, ఫోన్ లోనో పాటలు వస్తే మాత్రం డ్యాన్స్ చేసేస్తుంటారు. అంతే కాదు వారి తల్లిదండ్రులు వారి పేరిట యూట్యూబ్ ఛానెల్ ఏర్పాచు చేసి అప్ లోడ్ చేస్తుంటారు. అంతేనా ఇన్ స్టాలో రీల్స్ ను కూడా అప్ లోడ్ చేస్తూ… నెటిజన్లను అలరిస్తుంటారు. అయితే అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో చిన్నారి … Read more

Viral dance : నటరాజ స్వామిని గుర్తు చేసిన నాట్య మయూరి.. ఎలా చేసిందో చూడండి!

Viral dance

Viral dance : ఈ మధ్య చాలా మంది తమలో ఉన్న టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. అందంగా ముస్తాబై రీల్స్, నటన, డ్యాన్స్, పాటలు వంటి వాటితో అదరగొడ్తున్నారు. ఒక్క రాత్రిలోనే స్టార్ లు అయిపోతున్నారు. ఎన్నో రకాల డ్యాన్సులతో అదరగొడ్తున్న యువత.. క్లాసికల్ డ్యాన్స్ జోలికి మాత్రం వెళ్లట్లేదు. చేసే వాళ్లు, చూసే వాళ్లు కూడా చాలా తగ్గిపోతున్నారు. అయితే ఈ విషయాన్న అర్థం చేసుకున్న ఓ మహిళ… … Read more

Viral Video: వామ్మో… ఆవు దూడను అమాంతం పట్టేసిన కొండచిలువ… వీడియో చూస్తే ఒళ్ళు జలదరించడం ఖాయం!

Viral Video: సాధారణంగా పాము పేరు వినిపించగానే చాలామంది ఆమడ దూరం పరిగెత్తారు. పాము చిన్నదైనా పెద్దదైనా చాలామందిలో భయం అనేది ఉంటుంది. చిన్న పాముకే ఈ స్థాయిలో భయపడేవారు కొండచిలువ పేరు వింటే దరిదాపుల్లోకి కూడా రారు. ఒక్కసారిగా కొండచిలువ చేతికి చిక్కామంటే ఇక మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే తరచూ కొండచిలువ పలు రకాల జంతువులు మనుషుల పై దాడి చేస్తున్న ఘటనల గురించి మనం ఎన్నో విన్నాం.ఇక ఇలాంటి ఘటనలకు సంబంధించిన … Read more

Viral video : బైక్ నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కొండ చిలువ!

Viral video : బైకు నడుపుతుండగా.. వింత వింత శబ్దాలు వస్తున్నాయి. ఏమైందో తెలిసీ వాహన దారుడు విపరీతమైన ఆందోళనకు గురయ్యాడు. ఒక్కసారిగా బండిని ఆపి.. అందులో నుంచి శబ్దాలు ఎందుకొస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. బైకును మొత్తం పరిశీలించి చూడగా… కనిపించిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు. అయితే ద్విచక్ర వాహనంలో కొండ చిలువ కనిపించింది. వెంటనే భయంతో దూరంగా పరుగులు పెట్టాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ లోని … Read more

Viral Video: పెళ్లిలో వరుడు పై చేయి చేసుకున్న వధువు.. తెల్లమొహం వేసుకున్న వరుడు..వీడియో వైరల్!

Viral Video: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎలాంటి వీడియోలైనా, వార్తలు అయిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు పెద్ద ఎత్తున నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి పెళ్లికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా పెళ్లికూతురు ఏకంగా వరుడి పై చేయి చేసుకోవడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురైన ఘటన ఉత్తరప్రదేశ్ లో … Read more

Viral Video : గద్దతో కోడి వీర యుద్ధం… అమ్మ ప్రేమను చాటి చెప్పే అద్భుతమైన వీడియో!

hen-attacks-hawk-for-beating-this-hen-children

Viral video :  అమ్మ ప్రేమ గురించి తల్లి లేని వాళ్లకే బాగా తెలుస్తుంది. అమ్మ ఉన్నప్పడి కంటే లేనప్పుడు లేదా పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ చేసే సాయమే ఆ ప్రేమను మన కళ్లకు కట్టినట్లు కనిపించేలా చేస్తుంది. అయితే ఈ తల్లి ప్రేమ కేవలం మనుషుల్లోనే కాదండోయ్… జంతువులు, పక్షుల్లోనూ మనకు తరుచూగా కనిపిస్తుంటుంది. అయితే కోడి గుడ్డు పెట్టినప్పుడు మనం దాని దగ్గరకు వెళ్లినా మనల్ని పొడిచేందుకు వస్తుంది. ఎందుకంటే తన పిల్లల్ని … Read more

Viral Video: స్టూడెంట్స్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన టీచర్.. వైరల్ అవుతున్న వీడియో..!

Viral Video : సాధారణంగా చాలా మంది పిల్లలకు ఎక్కువగా బోర్ కొట్టే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది స్కూల్ మాత్రమే. ప్రతిరోజూ స్కూల్ కి వెళ్ళి అక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకూ స్కూల్ లో టీచర్లు నాన్ స్టాప్ గా పాఠాలు చెబితే ఏ పిల్లలకైన చాలా చిరాకు గా అనిపిస్తుంది. అలా కాకుండా స్కూల్ లో అపుడప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ పేరుతో పిల్లలని ఆటలు ఆడించటం వంటివి చేస్తుంటే పిల్లలు కూడా … Read more

Join our WhatsApp Channel