Viral news: ఆరేళ్ల కుమారుడి కోసం అధ్భుతమైన టైం టేబుల్.. అమ్మంటే అట్లుంటది మరి!
Viral news: మనం చదువుకునే రోజుల్లో టైం టేబుల్ పెట్టుకొని దాని ప్రకారమే చదువుకోవడం, ఆడుకోవడం, బడికి వెళ్లడం వంటివి చేసే వాళ్లం. అయితే దాన్ని ఫాలో అయ్యేందుతు తల్లిదండ్రులతో పాటు టీచర్లు కూడా సాయం చేసే వాళ్లు. ఇలా టైమ్ టేబుల్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోవడం వల్ల మంచి పద్ధతి వస్తుందని.. సమయం వృథా కాదని కూడా అందరూ నమ్ముతుంటారు. అయితే తన కుమారుడికి మంచి ప్రవర్తన, టైం విలువ నేర్పించాలనుకున్న ఓ తల్లి…. … Read more