Viral video : బైక్ నుంచి వింత శబ్దాలు.. తీరా చూస్తే కొండ చిలువ!
Viral video : బైకు నడుపుతుండగా.. వింత వింత శబ్దాలు వస్తున్నాయి. ఏమైందో తెలిసీ వాహన దారుడు విపరీతమైన ఆందోళనకు గురయ్యాడు. ఒక్కసారిగా బండిని ఆపి.. అందులో నుంచి శబ్దాలు ఎందుకొస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. బైకును మొత్తం పరిశీలించి చూడగా… కనిపించిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు. అయితే ద్విచక్ర వాహనంలో కొండ చిలువ కనిపించింది. వెంటనే భయంతో దూరంగా పరుగులు పెట్టాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ లోని … Read more