Viral Video : గద్దతో కోడి వీర యుద్ధం… అమ్మ ప్రేమను చాటి చెప్పే అద్భుతమైన వీడియో!
Viral video : అమ్మ ప్రేమ గురించి తల్లి లేని వాళ్లకే బాగా తెలుస్తుంది. అమ్మ ఉన్నప్పడి కంటే లేనప్పుడు లేదా పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ చేసే సాయమే ఆ ప్రేమను మన కళ్లకు కట్టినట్లు కనిపించేలా చేస్తుంది. అయితే ఈ తల్లి ప్రేమ కేవలం మనుషుల్లోనే కాదండోయ్… జంతువులు, పక్షుల్లోనూ మనకు తరుచూగా కనిపిస్తుంటుంది. అయితే కోడి గుడ్డు పెట్టినప్పుడు మనం దాని దగ్గరకు వెళ్లినా మనల్ని పొడిచేందుకు వస్తుంది. ఎందుకంటే తన పిల్లల్ని … Read more