వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Viral Video : గద్దతో కోడి వీర యుద్ధం… అమ్మ ప్రేమను చాటి చెప్పే అద్భుతమైన వీడియో!

Viral video :  అమ్మ ప్రేమ గురించి తల్లి లేని వాళ్లకే బాగా తెలుస్తుంది. అమ్మ ఉన్నప్పడి కంటే లేనప్పుడు లేదా పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ చేసే సాయమే ఆ ప్రేమను మన కళ్లకు కట్టినట్లు కనిపించేలా చేస్తుంది. అయితే ఈ తల్లి ప్రేమ కేవలం మనుషుల్లోనే కాదండోయ్… జంతువులు, పక్షుల్లోనూ మనకు తరుచూగా కనిపిస్తుంటుంది. అయితే కోడి గుడ్డు పెట్టినప్పుడు మనం దాని దగ్గరకు వెళ్లినా మనల్ని పొడిచేందుకు వస్తుంది. ఎందుకంటే తన పిల్లల్ని ... Read more

By Vinod Kumar

Published on: April 6, 2022 2:10 PM

Updated on: April 6, 2022 11:33 PM

hen-attacks-hawk-for-beating-this-hen-children

---Advertisement---

Viral video :  అమ్మ ప్రేమ గురించి తల్లి లేని వాళ్లకే బాగా తెలుస్తుంది. అమ్మ ఉన్నప్పడి కంటే లేనప్పుడు లేదా పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ చేసే సాయమే ఆ ప్రేమను మన కళ్లకు కట్టినట్లు కనిపించేలా చేస్తుంది. అయితే ఈ తల్లి ప్రేమ కేవలం మనుషుల్లోనే కాదండోయ్… జంతువులు, పక్షుల్లోనూ మనకు తరుచూగా కనిపిస్తుంటుంది. అయితే కోడి గుడ్డు పెట్టినప్పుడు మనం దాని దగ్గరకు వెళ్లినా మనల్ని పొడిచేందుకు వస్తుంది. ఎందుకంటే తన పిల్లల్ని సురక్షితంగా కాపాడుకోవాలని. అదే ఆ గుడ్డు లోంచి పిల్లలు బయటకొచ్చాక అయితే మరింత జాగ్రత్తగా ఉంటుంది.

కుక్కలు, పిల్లులు, గద్దలు ఇలా వేటిని కూడా తన పిల్లల దగ్గరకు రానివ్వదు. ఒకవేళ అవి వచ్చానా వాటిని తరిమేందుకు ఆ తల్లి కోడెప్పుడు సిద్ధంగానే ఉంటుంది. అయితే ఇలాంటి ఘటనే ఈ వీడియో. ఓ కోడి తన పిల్లలను కాపాడుకునేందుకు డేగతో వీరోచితంగా పోరాడింది. తన పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు వచ్చిన ఈ గద్ద తలను నోటితో పట్టుకొని నేలకేసి కొట్టింది. అలా చాలా సేపు చేయగా.. ఈ గద్ద చనిపోయింది. ఈ వీడియోను చూసిన ప్రతీ ఒక్కరూ తల్లి ప్రేమంటే ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also : Two men get married : ఫుల్లుగా తాగి ఇద్దరు మగాళ్లు పెళ్లి చేస్కున్నారు.. కట్ చేస్తే!

 

View this post on Instagram

 

A post shared by Nature Goes Metal 🔥🔥 (@naturegoesmetal)

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel