Viral video: కర్రతో వెంబడించిన వ్యక్తి. భయపడి పరుగెత్తిన సింహం
Viral video: అడవికే రాజు సింహం. దాని ఆధిపత్యం ఆ రేంజ్ లో ఉంటుంది. జూలు విదుల్చుకుని… గాండ్రింపు చేస్తూ అలా నడిచి వస్తుంటే గుండె అరి కాళ్లకు జారుతుంది. దాని రూపం చూస్తేనే ఒళ్లు వణుకుతుంది. అలాంటిది ఓ వ్యక్తి చేసిన పనికి మృగరాజు తోక ముడవాల్సి వచ్చింది. కర్రతో ఉన్న వ్యక్తిని చూసి భయంతో సింహం పరుగెత్తింది. యానిమల్స్ పవర్స్ అనే ఇన్ స్టాగ్రాం పేజీలో పోస్టు చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో … Read more