వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral Video: రెప్పపాటులో ప్రమాదం నుంచి చిన్నారిని కాపాడిన తల్లి.. ప్రశంసలు కురిపిస్తున్నాడు నెటిజన్లు!

Viral Video:సాధారణంగా చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఇంట్లో ప్రతి ఒక్కరు ఎంతో అలర్ట్ గా ఉండి ఆ చిన్న పిల్లలపై ఓ కన్నేసి ఉంచుతారు. వారు ఒకచోట ఎక్కడా నిలకడగా ఉండకుండా ఎన్నో అల్లరి పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఎంతో మంది చిన్నారులను కోల్పోయిన పరిస్థితులు కూడా తలెత్తాయి.తాజాగా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోగా రెప్పపాటులో తల్లి గమనించి బాలుడు ప్రాణాలను కాపాడుతుంది. ఈ ... Read more

By Ramesh Babu

Published on: May 4, 2022 4:00 PM

Updated on: May 4, 2022 3:34 PM

---Advertisement---

Viral Video:సాధారణంగా చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఇంట్లో ప్రతి ఒక్కరు ఎంతో అలర్ట్ గా ఉండి ఆ చిన్న పిల్లలపై ఓ కన్నేసి ఉంచుతారు. వారు ఒకచోట ఎక్కడా నిలకడగా ఉండకుండా ఎన్నో అల్లరి పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఎంతో మంది చిన్నారులను కోల్పోయిన పరిస్థితులు కూడా తలెత్తాయి.తాజాగా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోగా రెప్పపాటులో తల్లి గమనించి బాలుడు ప్రాణాలను కాపాడుతుంది.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందనే విషయానికి వస్తే…ఒక బాలుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు. అయితే చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ బాలుడు పెద్దలని అనుసరించి స్విమ్మింగ్ పూల్ లో దూకపోయాడు.దూరం నుంచి ఇది గమనించిన తన తల్లి పరుగున వచ్చి ఒక్కసారిగా పూల్ లోకి సగం వరకు పడిపోయిన తన కొడుకు చొక్కా పట్టుకొని పైకి తీసుకు వచ్చింది.

ఈ విధంగా ఆ తల్లి ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పిల్లాడికి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయింది.ఇక ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు ఆ తల్లికి హ్యాట్సాఫ్ చెబుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తన చాకచక్యంతో తన కొడుకు ప్రాణాలను కాపాడుతుంది అంటూ ఎంతో మంది ఆ తల్లి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel