Viral Video: రెప్పపాటులో ప్రమాదం నుంచి చిన్నారిని కాపాడిన తల్లి.. ప్రశంసలు కురిపిస్తున్నాడు నెటిజన్లు!

Viral Video:సాధారణంగా చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఇంట్లో ప్రతి ఒక్కరు ఎంతో అలర్ట్ గా ఉండి ఆ చిన్న పిల్లలపై ఓ కన్నేసి ఉంచుతారు. వారు ఒకచోట ఎక్కడా నిలకడగా ఉండకుండా ఎన్నో అల్లరి పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఎంతో మంది చిన్నారులను కోల్పోయిన పరిస్థితులు కూడా తలెత్తాయి.తాజాగా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోగా రెప్పపాటులో తల్లి గమనించి బాలుడు ప్రాణాలను కాపాడుతుంది. ఈ … Read more

Join our WhatsApp Channel