Shekar Master Dance : దీపిక పిల్లితో శేఖర్ మాస్టర్ రచ్చ.. వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో!

Updated on: April 25, 2022

Shekar Master Dance : డీషో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీపిక పిల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈమె టిక్ టాక్ వీడియోస్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. డ్యాన్స్, పాటు వంటి వీడియోస్ చేస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా రీసెంట్ గా ఇన్ స్టా గ్రామ్ లో 20 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె… తన అందం, అభినయం, డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకర్షిస్తోంది. దాని నుంచి డైరెక్టర్ ల నుంచి పెద్ద పెద్ద దర్శకుల మనసులు ఆకట్టుకుంటూ చిన్న చిన్న సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు.

Shekar Master Dance
Shekar Master Dance

అయితే ఈమె తాజాగా శేఖర్ మాస్టర్ తో చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ వీడియోను చూస్తూ తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే దీపికా పిల్లి ఇప్పుడు ఆమె స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టర్సన్ ప్రోగ్రాంలో యాంకర్ గా చేస్తుంది. ఇక తన అందచందాలతో తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ… ప్రేక్షకుల నమస్సు దోచుకుంటుంది. ఇక శేఖర్ తో తాను చేస్తున్న డ్యాన్స్ చూసేందుకు అభిమానులు తెగ వెయిట్ చూస్తున్నారు.

Read Also : Srinidhi Shetty : రెడ్ శారీలో వలపు బాణాలు విసురుతున్న KGF భామ శ్రీనిధి శెట్టి..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel