Shekar Master Dance : దీపిక పిల్లితో శేఖర్ మాస్టర్ రచ్చ.. వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో!
Shekar Master Dance : డీషో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీపిక పిల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈమె టిక్ టాక్ వీడియోస్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. డ్యాన్స్, పాటు వంటి వీడియోస్ చేస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా రీసెంట్ గా ఇన్ స్టా గ్రామ్ లో 20 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె… తన అందం, … Read more