Most Eligible Bachelor : అక్కినేని అఖిల్ కుమ్మేశాడు.. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌

Most Eligible Bachelor Box Office Collections

Most Eligible Bachelor Collections : అక్కినేని అఖిల్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కరోనా సినిమా సెకండ్ వేవ్ తర్వాత విడుదలకు సిద్ధమైన అఖిల్ మూవీ భారీ హిట్‌గా అవుతుందని అంతా భావించారు. అనుకున్నట్టుగానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఘన విజయం … Read more

Maa Elections 2021 : ఈ ట్విస్టులేంటి?.. అసలు ‘మా’ ఎన్నికలు సజావుగా జరిగాయా?

Big Twists in Maa Elections

Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవల జరిగి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. మంచు విష్ణుకి ప్రత్యర్థిగా నిలబడిన ప్రకాశ్ రాజ్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. ప్రకాశ్ రాజే కాదు.. ఈ ఎన్నికలు గమనించిన వారందరికీ కూడా ఏదో జరిగిందనే అనుమానం అయితే ఉంది. నాన్ లోకల్ ఇష్యూ‌తో ప్రకాశ్ రాజ్‌ ఓడిపోయాడని అంతా అనుకుంటున్నారు. కానీ ప్రకాశ్ రాజ్ రివీల్ చేస్తున్న ఆధారాలను … Read more

RGV Etala Movie : ‘వెన్నుపోటు ఈటలు’ మూవీ.. అసలు విషయం చెప్పేసిన ఆర్జీవీ

RGV gives clarity on vennupotu etela movie telugu

rgv etela movie : రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే ఈ సినీ డైరెక్టర్.. ట్రెండింగ్‌లో ఉండే విషయాల ఆధారంగా మూవీస్ తీస్తూ ఆయన సైతం ట్రెండింగ్‌లో ఉంటాడు. మొన్నటి వరకు క్రైం బేడెస్ స్టోరీలతో సినిమా తీసిన ఆయన.. ఇటీవలే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెడుతున్నాడు. శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన ఆయన.. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు ఆఫర్లు … Read more

Mohan Babu : ‘ఆహా’లోకి మోహన్‌బాబు వస్తున్నారా? దాని వెనకాల అల్లూ అరవింద్ ప్లాన్ ఏంటి?

Mohan Babu Web Series

Mohan Babu Web Series : మూవీస్, పాలిటిక్స్ రెండు వేరు వేరు. ఎక్కడ ఎన్ని విభేదాలున్నా.. కళామతల్లి దగ్గరకు వచ్చే సరికి అంతా కలిసిపోయి ఉండాలనేది సినీ పరిశ్రమలో ఓ రూల్‌గా అందరూ భావిస్తుంటారు. పర్సనల్ మ్యాటర్స్.. తదితర భేదాలు మనుసులో ఉంచుకుని ఇండస్ట్రీని చీల్చొద్దనే రూల్ ను అందరూ ఫాలో అవ్వాలని సినీపెద్దలు చెబుతుంటారు. ఆ రూల్‌ను కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారు సినీ నిర్మాత అల్లు అరవింద్. మెగా ఫ్యామిలీతో గిట్టని వారిగా పాపులర్ … Read more

Keerthy Suresh : ఇకపై అలాంటి పాత్ర‌లు చేయ‌నంటున్న‌ మ‌హాన‌టి.. ఎందుకంటే.. ?

keerthy suresh movies

keerthy suresh movies: తెలుగు వెండితెర‌పై ఒక‌ప్ప‌టి మ‌హాన‌టి అంటే ట‌క్కున గుర్తొచ్చేది సావిత్రి. మ‌రి ఇప్పుడు మ‌హానటి అంటే గుర్తొచ్చేది ఎవ‌రంటారా ? ఇంకెవ‌రండి.. అల‌నాటి న‌టి సావిత్రి బ‌యోపిక్ ఆధారంగా వ‌చ్చిన మ‌హాన‌టి సినిమాకు పూర్తి న్యాయం చేసిన కీర్తి సురేష్‌. చ‌నిపోయిన సావిత్రి తిరొగిచ్చి న‌టించారా అన్న‌ట్టు ఆ పాత్ర‌లో ఒదిగిపోయారు. ఈ సినిమా ద్వారా కీర్తి సురేష్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చింది. త‌న రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ChaySam Divorce … Read more

Samantha : క్షమించరాని తప్పులు చేసిన చైతూ.. సామ్ ఫ్యాషన్ డిజైనర్ సంచలన కామెంట్స్.. అందుకే విడిపోయారట!    

Samantha's Stylist Preetham Jukalker Sensational Comments on Naga Chaitanya

Samantha Preetham Jukalker Comments : టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సామ్ చై విడాకుల అంశంపై నేటికి ఇంకా చర్చ జరుగుతోంది. డివోర్స్ అనంతరం రోజుకో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తప్పు నీదంటే నీదని ఒకరిపైఒకరు నిందలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సామ్ చై పెళ్లయ్యాక  తెలుగు చిత్ర పరిశ్రమలోనే క్యూటెస్ట్ కపుల్‌గా పేరొందిన ఈ జంట కేవలం నాలుగేళ్లలోనే  విడిపోతారని ఎవరూ ఊహించలేదట. ఈ విషయం తెలియడంతో అభిమానులు, ఫిలిం ఇండస్ట్రీ ఒకింత నిరాశకు గురయ్యారని తెలిసింది. … Read more

RGV Tweet : మైసమ్మకు విస్కీ పోసిన వర్మ.. ఫొటోలు వైరల్.. నెటిజన్ల ఆగ్రహం!

RGV Tweet After Goddess Maisamma drink Whisky Photos Viral

RGV Maisamma drink Whisky : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే.. టక్కున గుర్తొచ్చేది సంచలన దర్శకుడు, రాంగోపాల్ వర్మ.. ఆయన ఏది చేసినా వివాదానికి దారితీయాల్సిందే.. ఆయన వ్యవహారశైలితో ఎప్పుడలా ఎలా స్పందిస్తారో చెప్పడం కష్టమే. వర్మ ఏది చేసిన సంచలనమే.. ఇప్పుడు అదే ప్రయత్నంలో వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రమోషన్ స్టంట్ మొదలుపెట్టేశాడు. ఇప్పుడు ఏకంగా అమ్మవారికే విస్కీని సాకగా పోస్తున్న ఫొటోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. తాను మాత్రం … Read more

MAA Elections 2021 Results : ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపు

Manchu Vishnu Win Highest Majority

MAA Elections 2021 Results : నువ్వానేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగిన మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. ఆది నుంచి ఆధిక్యంలో దూసుకెళ్లిన విష్ణు ప్రకాశ్ రాజ్ పై అధ్యక్షుడిగా గెలుపొందారు. కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య గట్టి పోటీ సాగింది. రెండు ప్యాన్సల్స్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. అభ్యర్థుల్లో విష్ణు ప్యానెల్ నుంచి బాబుమోహన్ ఓడిపోయారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ గెలిచాడు. మంచు … Read more

MAA Elections 2021 Results : రామరావణ యుద్ధంలా ఉందన్న మోహన్ బాబు

MAA Elections 2021 Results

MAA Elections 2021 Results : తెలుగు సినీపరిశ్రమలో మా ఎన్నికలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మా ఎన్నికలు రావరావణ యుద్ధంలా తలపిస్తందని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు. విష్ణు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని ఆయన ఆకాంక్షించారు. మా సభ్యుల ఆశీస్సులు విష్ణుకు ఉన్నాయన్నారు. 883 మంది సభ్యుల బలమే నా బలమని చెప్పారు. మరోవైపు ఓటేసేందుకు ఢిల్లీ నుంచి నటి జయప్రద వచ్చారు. ఈ … Read more

Join our WhatsApp Channel