Mohan Babu : ‘ఆహా’లోకి మోహన్‌బాబు వస్తున్నారా? దాని వెనకాల అల్లూ అరవింద్ ప్లాన్ ఏంటి?
Mohan Babu Web Series : మూవీస్, పాలిటిక్స్ రెండు వేరు వేరు. ఎక్కడ ఎన్ని విభేదాలున్నా.. కళామతల్లి దగ్గరకు వచ్చే సరికి అంతా కలిసిపోయి ఉండాలనేది సినీ పరిశ్రమలో ఓ రూల్‌గా అందరూ భావిస్తుంటారు. పర్సనల్ మ్యాటర్స్.. తదితర భేదాలు మనుసులో ఉంచుకుని ఇండస్ట్రీని చీల్చొద్దనే రూల్ ను అందరూ ఫాలో అవ్వాలని సినీపెద్దలు చెబుతుంటారు. ఆ రూల్‌ను కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారు సినీ నిర్మాత అల్లు అరవింద్. మెగా ఫ్యామిలీతో గిట్టని వారిగా పాపులర్ … Read more