ChaySam Divorce Reason : చైతూ కోసం సమంత చేసిన త్యాగాలు అన్ని ఇన్నీ కావట.. విడాకుల మ్యాటర్లో సామ్ డెసిషన్ కరెక్టే..?
ChaySam Divorce Reason : సామ్ చై దంపతులు విడిపోవడానికి చాలా మంది సమంతనే కారణం అనుకుంటున్నారు. ఆమె చెప్పిన మాట వినలేదని, వద్దన్న కూడా సినిమాల మీద సినిమాలు చేస్తూ చైతూను పట్టించుకోలేదని, కనీసం భర్త అని చూడకుండా తక్కువగా చేసి మాట్లాడటం, చైతూ కంటే తనకు కుక్కలే ఎక్కువగా ఇష్టం అని ఇంటర్వ్యూలో చెప్పడం, అక్కినేని ఫ్యామిలీ పరువు గురించి ఆలోచించకుండా బోల్డ్ సన్నివేశాల్లో యాక్ట్ చేయడం ఇవన్నీ వారిమధ్య మనస్పర్ధలకు దారితీశాయని అభిమానులు … Read more