RGV Etala Movie : ‘వెన్నుపోటు ఈటలు’ మూవీ.. అసలు విషయం చెప్పేసిన ఆర్జీవీ
rgv etela movie : రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే ఈ సినీ డైరెక్టర్.. ట్రెండింగ్‌లో ఉండే విషయాల ఆధారంగా మూవీస్ తీస్తూ ఆయన సైతం ట్రెండింగ్‌లో ఉంటాడు. మొన్నటి వరకు క్రైం బేడెస్ స్టోరీలతో సినిమా తీసిన ఆయన.. ఇటీవలే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెడుతున్నాడు. శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన ఆయన.. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు ఆఫర్లు … Read more