వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

SBI Lending Rates Increased : ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. ఈఎమ్ఐలు మరింత భారం!

SBI Lending Rates Increased

SBI Lending Rates Increased : దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. రుణ రేట్లను స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎమ్‌సీఎల్‌ఆర్‌) ఆధారిత రుణ రేట్లను 10 బేసిస్‌ పాయింట్ల (0.1 శాతం) మేర పెంచినట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు ఏప్రిల్​ 15 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తన వెబ్​సైట్​లో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఫలితంగా ఆయా … Read more

Kajal Aggarwal : ఫ్యాన్స్‌కు పండగే.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్..!

Kajal Aggarwal : Actress Kajal Agarwal gives birth to a baby boy in Mumbai Hospital, Photo Viral

Kajal Aggarwal : ఫ్యాన్స్‌కు పండగే.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడా ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతకొద్దినెలలుగా బేబీ బంప్‌తో సోషల్ మీడియాలో సందడి చేసిన కాజల్.. చివరికి తన ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే గుడ్ న్యూస్ చెప్పింది. కాజల్ అగర్వాల్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చినట్టు వార్త వైరల్ అవుతోంది. ఈ రోజు ఉదయం ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కాజల్ మగబిడ్డకు … Read more

BSF Recruitment 2022 : ఎస్సై నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. ఇక్ ప్రిపరేషన్ మొదలెట్టండి!

BSF Recruitment 2022

BSF Recruitment 2022 : సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇన్​స్పెక్టర్, సబ్​ఇన్​స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది బీఎస్ఎఫ్. వీటితో పాటు జూనియర్ ఇంజినీర్, సబ్​ఇన్​స్పెక్టర్(ఎలక్ట్రికల్) పోస్టులను సైతం భర్తీ చేయనుంది. మే 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం పోస్టులు, అర్హతలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖాళీల వివరాలు.. ఒక ఇన్​స్పెక్టర్ (ఆర్కిటెక్ట్), 57 సబ్​ ఇన్​స్పెక్టర్ (పనులు), 32 జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్​స్పెక్టర్ … Read more

Astro Tips : వేసవిలో వీటిని దానం చేశారంటే.. అష్ట ఐశ్వర్యాలు మీ ఇంట్లోనే!

astro-tips-for-good-wealth

Astro Tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దానం చేయడం ద్వారా మనకు పుణ్యం లబిస్తుందని భక్తుల నమ్మకం. జీవితంలో సంతోషంగా ఉండాలంటే… దానం చేయాల్సిందేనని చాలా మంది చెబుతుంటారు. అయితే కొన్ని ప్రత్యేక రోజులు, పండుగ దినాల్లో మరీ ముఖ్యంగా దానం చేసేందుకు ప్రజలు వేచి చూస్తారు. అంతే కాదు జ్యోతిష్య శాస్త్రంలో దాతృత్వం కోసం కొన్ని నియమ, నిబంధనలు కూడా ఉన్నాయి. వీటిని అనుసరిస్తూ.. దానం చేయడం … Read more

Minister Roja Selvamani : మంత్రిగా తన సత్తా ఏంటో చూపిస్తానంటున్న రోజా.. ఏం చేయనుందో మరి!

Minister Roja Selvamani : మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆర్కే రోజా తొలి సారిగా సోమవారం రోజు తన నియోజకవర్గానికి వెళ్లారు. మంత్రిగా మొదటి సారి నియోజక వర్గానికి వస్తుండటంతో ప్రజలంతా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో చాలా సేపు నిల్చొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. నగరి ప్రజలు రాజకీయంగా జన్మనిచ్చారని తెలిపారు. అలాగే నా తల్లిదండ్రులు నాకు ఊపిరి ఇస్తే.. జగనన్న ఊహించని … Read more

Actress Pragrathi : 40ఏళ్లలోనూ పడుచు పిల్లలా మోడల్ డ్రెస్సుల్లో రెచ్చిపోయిన ప్రగతి ఆంటీ.. రచ్చ మామూలుగా లేదుగా..!

Actress Pragathi Birthday Photos in Blue Dress Viral on Social Media

Actress Pragrathi : తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి ఆంటీ గుర్తుందా? తల్లి క్యారెక్టర్ అనగానే ఎక్కువగా గుర్తుచ్చే పేరు ప్రగతి.. తనదైన నటనతో ఒక అమ్మగా, అక్కగా ఎన్నో మూవీల్లో నటించింది. అందరిని మెప్పించింది. ఏపీలోని ఒంగులులో జన్మించిన ప్రగతి ఎన్నో కష్టాలు పడుతూ లైఫ్ లీడ్ చేసింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా ప్రగతి.. కుటుంబం మొత్తం తనపైనే ఆధారపడాల్సి వచ్చింది. తన కెరీర్ లో మొదట కార్టూన్ రోల్స్ తన వాయిస్ తో … Read more

Hanuman Chalisa : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. హనుమాన్ చాలీసా చదవాల్సిందే!

Hanuman Chalisa

Hanuman Chalisa : ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకునే వారు కచ్చితంగా హనుమాన్ చాలీసా చదవాల్సిందేనని వేద పండితులు సూచిస్తున్నారు. మందులు వాడుతూనే మరో వైపు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఎలాంటి రోగాలు అయినా త్వరగా తగ్గిపోతాయని చెబతున్నారు. ముఖ్యంగా ఎలి నాటి శని, అర్థాష్టమన శని, అష్టమ శని ఉన్నప్పుడు లేదా శని మహర్దశ గానీ, శని వేధలు కానీ కల్గుతున్నప్పుడు హనుమాన్ చాలీసాను రోజుకు సార్లు చదవాలని వివరిస్తున్నారు. ఉదయం 11 సార్లు, సాయంత్రం … Read more

Road accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పది మంది దుర్మరణం!

రాజస్థాన్​ ఝున్​ఝునూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు.. రోడ్డు పక్కన పార్క్​ చేసి ఉన్న ఓ ట్రాక్టర్​ ట్రాలీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించారు. అయితే ఝున్​ఝునూ- గుఢా … Read more

Fuel price in srilanka: శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.338 అంట.. వామ్మో!

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధన ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది. శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ-LIOC పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే.. దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ- సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (CPC) సైతం సోమవారం అర్ధరాత్రి రేట్లను పెంచింది. 92 ఆక్టేన్‌ పెట్రోల్‌ ధరను 84 రూపాయల మేర సీపీసీ పెంచింది. … Read more

Minister nirmala sitaraman: క్రిప్టో కరెన్సీతో ప్రమాదమే.. ఉగ్ర నిధులకు వాడే అవకాశం ఉంది!

భారత్‌లో క్రిప్టో కరెన్సీ మార్కెట్‌పై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ కరెన్సీ వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలను మనీ లాండరింగ్‌, ఉగ్ర వాదులకు నిధులను సమీకరించేందుకు ఉపయోగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్‌ ఓ సెమినార్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘క్రిప్టోలతో అన్ని దేశాలకు ఉన్న అతిపెద్ద ముప్పు ఇదే. మనీలాండరింగ్‌, ఉగ్రవాదానికి ఆర్థిసాయం చేయడానికి ఈ కరెన్సీని ఉపయోగించే అవకాశాలున్నాయి. … Read more

Join our WhatsApp Channel