వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Woman attacks her fiance: కాబోయే భర్త గొంతు కోసేసింది.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కమళ్లపూడి వద్ద ఓ యువతి కాబోయే భర్తపైనే దాడి చేసింది. అతడితో పెళ్లి ఇష్టం లేకే.. గొంతు కోసినట్లు నిందితురాలు ఒప్పుకుంది. ఈ విషయాన్ని డీఎస్పీ సునీల్ వెల్లడించారు. మాడుగుల మండలం ఘాట్‌రోడ్డుకు చెందిన అద్దేపల్లి రామానాయుడుకు, రావికమతంకు చెందిన వియ్యపు పుష్పకు.. వివాహ నిశ్చితార్థం జరిగిందని, వచ్చే నెల 20న పెళ్లి జరగాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. తల్లిదండ్రుల అనుమతితోనే అమ్మాయి, అబ్బాయి కలిసి స్కూటీపై బయటకి వెళ్లారని… … Read more

Director Tatineni Ramarao passed away: ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు మృతి

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు అనారోగ్యంతో మృతి చెందుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు(84) కన్ను మూశారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్​ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధ రాత్రి తుది శ్వాస విడిచినట్లు తెలిసింది. తాతినేని రామారావు.. 1938 కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించారు. ‘నవరాత్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. ఎన్టీఆర్​ ‘యమగోల’, ‘జీవనతరంగాలు’, ‘దొరబాబు’, ‘ఆలుమగలు’, ‘అనురాగ దేవత’, … Read more

New Movie Release Dates : ఈ వారం ఏ సినిమాలు ఎక్కడ రిలీజ్ కాబోతున్నాయి..?

New Movie Release Dates

New Movie Release Dates : బాక్సాఫీస్ ముందు పాన్​ ఇండియా సినిమాలు రెండు వారాల వ్యవధిలో ఒక్కొక్కటిగా విడుదలవుతూ సందడి చేస్తున్నాయి. అయితే ఈ గ్యాప్​లో కొన్ని సినిమాలు రిలీజ్​ అయ్యేందుకు సిద్ధమవ్వగా.. మరి కొన్ని వాయిదా పడుతున్నాయి. అయితే థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1996 ధర్మపురి సినిమా ఈ నెల 22న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు, ‘వన్‌ బై టు’, ‘బొమ్మల కొలువు’, ‘తపన’,’నాలో … Read more

Petrol Prices Today : స్థిరంగా ఇంధన ధరలు.. ఎక్కడ ఎంతో తెలుసా?

Petrol Prices Today

Petrol Prices Today : మన దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు గత కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉప శమనం లభించింది. దాదాపు 15 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు … Read more

Gold Prices Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold Prices Today

Gold Prices Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.700 మేర దిగొచ్చింది. కిలో వెండి ఏకంగా రూ.1,450 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.70,260, 10 గ్రాముల పసిడి రూ.54,200గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,200 గా ఉంది. కిలో వెండి ధర రూ.70,260 వద్ద కొనసాగుతోంది. … Read more

Palmistry : చేతిని చూసి మీకు పిల్లలు ఎంత మంది పుడతారో చెప్పొచ్చు.. మీరూ ఓసారి ట్రై చేయండి!

Palmistry : పిల్లలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. చిన్న పిల్లలను చూడగానే అదో రకమైన మధురానుభూతి కలుగుతుంది. బుజ్జాయిలు చూడగానే ముచ్చటేస్తుంది. అమ్మ అని పిలిపించుకోవాలని చాలా మంది మహిళలకు ఉంటుంది. అలాగే తండ్రి అని పిలిపించుకోవాలని మగవారికి కూడా ఉంటుంది. పెళ్లయ్యాక ప్రతి ఒక్కరూ పిల్లల కోసం కలలు కంటారు. కొందరిలో తొందరగా సంతానం అందింతే చాలామందికి మాత్రం ఆలస్యం సంతానం అందుతుంది. ఎవరికైనా ఎంతమంది సంతానం కలుగుతారో చేతిలోని రేఖల ద్వారా ఇట్టే … Read more

Naga Chaitanya : రెండో పెళ్లికి నాగచైతన్య రెడీ.. మళ్లీ హీరోయిన్‌తో ప్రేమలో..? అఖిల్ కోసం అమ్మాయిని వెతుకుతున్న నాగ్..?

Naga Chaitanya : Actor Akkineni Naga Chaitanya Ready to tie the knot Second Marriage fall in Love with Heroine

Naga Chaitanya : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో అక్కినేనివారి ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయట.. ఇప్పుడు ఇదే వార్త ఫిల్మ్ నగర్‌లో హట్ టాపిక్ గా మారింది. అక్కినేనివారి ఇంట్లో ఒక పెళ్లి కాదంట.. ఒకేసారి రెండు పెళ్లిళ్లు జరగబోతున్నాయట టాక్ నడుస్తోంది. ముందుగా అఖిల్ కోసం కింగ్ నాగర్జున అమ్మాయిని వెతికే పనిలో పడ్డాడట.. అదే సమయంలో సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్యకు కూడా రెండో పెళ్లి చేయాలని నాగర్జున గట్టిగా … Read more

Weather Report : భగభగమంటున్న భానుడు.. గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడంటే?

Weather Report

Weather Report : రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. నిజామాబాద్​ జిల్లా లక్ష్మపూర్​లో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్​ నార్త్​, ఆదిలాబాద్​ భోరాజ్​లో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మెట్​పల్లి, ఆలిపూర్​, ఆదిలాబాద్​ జిల్లా చాపర్లలో ​ 44.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, కుమురం భీం ఆసిఫాబాద్ లో కౌతాలా, నిజామాబాద్ … Read more

Kajal agarwal baby boy: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్..!

టాలీవుడ్ అందాల భామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాజల్ అగర్వాల్ కుటుంబం ఈ శుబవార్తను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ బాలీవుడ్ మీడియా వర్గాలు మాత్రం ఈ వార్తను ధృవీకరించేశాయి. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారనే విషయాన్ని తమ కథనాల్లో స్పష్టం చేశాయి. దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్.. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో … Read more

Chaiwalla Patna : చాయ్ వాలాగా మారిపోయిన ఈ అమ్మాయి గురించి తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే!

Chaiwalla Patna

Chaiwalla Patna : బిహార్ రాజధాని పట్నాలోని ఉమెన్స్ కాలేజీ ఎదుట ఓ యువతి టీ దుకాణం ప్రారంభించింది. అయితే ఆ ప్రాంతంలో అప్పటికే చాలా టీ దుకాణాలున్నాయి. కానీ ఈమె అక్కడే ఎందుకు టీ దుకాణం ప్రారంబించింది.. చూస్తే చదువుకున్న అమ్మాయిలా ఉందని అంతా భావించారు. అదే ప్రశ్నని ఆమెని అడగ్గా… ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశానని.. ఉద్యోగం లేక స్వయం ఉపాధి కోసం చాయ్ వాలాగా మారానని తెలిపింది. అయితే ఆమె అందించే … Read more

Join our WhatsApp Channel