Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Ranabir, alia wedding gifts : ఆలియా-రణ్ బీర్ పెళ్లికి కాస్ట్లీ గిఫ్ట్స్.. ఎంటో తెలిస్తే షాకవుతారు!

Ranabir, alia wedding gifts : బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భచ్ ఈనెల 14న పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంత మంది కుటుంబ స

By Vinod Kumar

Published on: April 20, 2022 1:40 PM

Updated on: April 21, 2022 12:15 PM

Ranabir, alia wedding gifts

---Advertisement---

Ranabir, alia wedding gifts : బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భచ్ ఈనెల 14న పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంత మంది కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి.. కన్నుల పండువగా సాగింది. అయితే చాలా మంది సినీ ప్రముఖులు వీరి పెళ్లికి రాకపోయినప్పటికీ ఖరీదైన బహుమతులు పంపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కత్రినా కైప్​, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా సహా పలువురు సెలబ్రిటీలు కాస్ట్లీ గిఫ్ట్స్ పంపినట్లు తెలిసింది. అయితే అందులో ముఖ్యంగా రణ్​బీర్ తల్లి నీతూ కపూర్​ ఇచ్చిన బహుమతి ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది.

Ranabir, alia wedding gifts
Ranabir, alia wedding gifts

 

Advertisement

ముంబయిలోని ఓ విలాసవంతమైన అపార్టుమెంట్​లోని సిక్స్​ బెడ్​ రూమ్​ ప్లాట్​ను ఇచ్చిందట! దాని విలువ దాదాపు రూ.26కోట్లు అని బాలీవుడ్ సర్కిల్​ టాక్​. కాగా, రణ్​బీర్​ మాజీ గర్ల్​ఫ్రెండ్స్​ కత్రినా-రూ.14లక్షల ప్లాటినం బ్రాస్​లెట్​, దీపికా పదుకొణె రూ.15లక్షల కపుల్​ వాచ్​, ప్రియాంక చోప్రా రూ.9లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ఇచ్చారని తెలిసింది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా రూ.3 లక్షల హ్యాండ్​బ్యాగ్​, వరుణ్​ ధావన్​ రూ.4లక్షల గూచీ హై హీల్​ చెప్పు, అర్జున్​ కపూర్​ లక్షన్నర విలువ చేసే గూచీ జిప్పర్​ జాకెట్​ను కానుకలుగా ఇచ్చారని సమాచారం.

Read Also :

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.