వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

New rule for bikers: బైకుపై వెనక సీట్లో పురుషులు కూర్చోవద్దట.. ఎక్కడో తెలుసా?

ద్విచక్ర వాహనంపై వెనుక సీట్లో పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు. ఎవరైనా అలా కూర్చొని వెల్తే కఛినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ ఘటన కేరళలోని పాలక్కడ్ లో చోటు చేసుకుంది. ఓ ఆర్​ఎస్ఎస్ వర్కర్​ను ఎస్​డీపీఐ కార్యకర్త హత్య చేసినట్లు భావిస్తున్న కేసులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ హత్యకు.. బైకుపై వెనుక సీట్లో పురుషులు కూర్చోవడాన్ని నిషేధించడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్​ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్​ … Read more

Green Tea Side Effects : గ్రీన్ టీ ఎక్కువగా తాగేస్తున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Green Tea Side Effects

Green Tea Side Effects : గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గిపోతారని.. చాలా మంది ఎక్కువగా తాగేస్తుంటారు. గ్రీన్ టీ బరువు తగ్గిస్తుందనేది నిజమే అయినప్పటికీ… ఎక్కువగా తాగకూడదు. రోజుకు రెండు, మూడు కప్పులు తాగితే ఫరవాలేదు కానీ అంతకు మించి తాగితే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. అయితే ఆ దుష్ప్రభావాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియ సమస్య… అసలైన టానిన్ మూలకం గ్రీన్ టీలో ఉంటుంది. ఇది కడుపులో … Read more

Girl missing: ఆడుకుంటూ అడవిలోకి.. 36 గంటల తర్వాత అమ్మ ఒడికి!

చిత్తూరు జిల్లా కుప్పంలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారిని సోమవారం పోలీసులు గుర్తించారు. అడవిలో 36 గంటల పాటు గడిపిన ఆ పాపను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. కుప్పం మండలం కంగుంది పంచాయతీ శివారు నక్కలగుంట గ్రామానికి చెందిన మణి, కవితల కుమార్తె జోషిక. ఈ పాప వయసు కేవలం నాలుగేళ్లు. అయితే శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు ఆడుకుంటూ వెళ్లి కనిపించకుండా పోయింది. చుట్టు పక్కల గాలించినా ఆచూకీ … Read more

Narayandas narang: ఏషియన్స్ థియేటర్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ మృతి

తెలుగు చలన చిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్షుడు నారంగ్(78) కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే గత పది రోజుల నుంచి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు. నారాయణ్ దాస్ నారంగ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. నారాయణ్ … Read more

Petrol Prices Today : స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

మన దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు గత కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉప శమనం లభించింది. గత గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే ప్రస్తుం దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. … Read more

Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం 75 రూపాయలు పెరిగి రూ.55,325 వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.71,720గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో  పది గ్రాముల బంగారం ధర రూ.54,900 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,720 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,325 వద్ద … Read more

Best Stones Zodaic Signs : ఏ రాశుల వారికి ఏ స్టోన్స్.. వాటిని ధరిస్తే లక్కే లక్కు!

Best Stones for Zodaic Signs

Best Stones Zodaic Signs : రంగు రాళ్లు, రత్నాలకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక్కో రాశి వారికి ఒక్కో రత్నం స్పెషల్ గా చేయించి ఇస్తుంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అంతే కాదండోయ్ తమకు బాగా కనెక్ట్ అయిన రత్నం ధరించడం ద్వారా ఆయా రాశుల వారు చాలా ప్రయోజనం కూడా పొందవచ్చని చెబుతున్నారు. అయితే ఏ రాశి వారికి ఏ రత్నం ధరిస్తే… అదృష్టం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి … Read more

Kidney Patients : కిడ్నీ పేషెంట్స్ అస్సలే తినకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలుసా?

Kidney Patients : మానవ శరీరంలో మూత్ర పిండాలు అంటే కిడ్నీలు ఎంతో ముఖ్యమైన అవయవం. ఇవి మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయ పడతాయి. మర శరీరంలో వ్యర్తాలను తొలగించడానికి తోడ్పడతాయి. మూత్రాన్ని ఉత్పత్తి చేయడం సహా రక్త పోటును నియంత్రించే హార్మోన్లను స్రవిస్తాయి. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు అబ్రార్ ముల్తానీ ప్రకారం… కిడ్నీలను ప్రభావితం చేసే ఐదు ఆహార పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది మద్యం.. అతిగా మద్యం సేవించడం వల్ల … Read more

Kodada Crime : కోదాడలో దారుణం.. కూల్ డ్రింక్‌లో మత్తు కలిపి యువతిపై 3 రోజులుగా అత్యాచారం..!

Kodada Crime : Young Girl Raped for 3 Days in Kodada Town, Two Held

Kodada Crime : మహిళలపై అత్యాచార ఘటనలు ఆగడం లేదు. చిన్నారులు, మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా అత్యాచార ఘటనలు ఆగడం లేదు. సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో దారుణం వెలుగుచూసింది. ఓ యువతికి కిల్ డ్రింకులో మత్తు మందు కలిపి నిర్భంధించి మూడు రోజులుగా అత్యాచారం చేశారు. కోదాడలో సంచలనం రేకిత్తించిన ఈ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి కుటుంబ సభ్యులకు … Read more

Temperature in Telangana : ఓవైపు చల్లదనం, మరోవైపు విపరీతమైన ఉష్ణోగ్రత.. ఎక్కడెంత?

Temperature in Telangana

Temperature in Telangana : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే.. మరి కొన్ని చోట్ల మాత్రం వాతావరణం చల్లబడింది. హైదరాబాద్, వికారాబాద్ ప్రాంతాల్లో చిరు జల్లులు కూడా కురిశాయి. అయితే చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి​లో అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్​ జిల్లా జైనధ్​లో 44.1 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో 43.9, … Read more

Join our WhatsApp Channel